పులి పిల్లలకు పాలిచ్చి.. తల్లి ప్రేమను పంచిన కుక్క..
సోషల్ మీడియాలో ఒక వీడియో అశ్చర్యానికి గురి చేస్తోంది. పులి పిల్లలకు పాలిచ్చి, వాటి అలనాపాలనా చూసుకుంటోంది ఓ కుక్క. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. సాధారణంగా ఏ జంతువైనా పులిని చూస్తే.. చూసిన పరిసరాలలో కనిపించకుండా పరుగులు తీస్తుంది.
సోషల్ మీడియాలో ఒక వీడియో అశ్చర్యానికి గురి చేస్తోంది. పులి పిల్లలకు పాలిచ్చి, వాటి అలనాపాలనా చూసుకుంటోంది ఓ కుక్క. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. సాధారణంగా ఏ జంతువైనా పులిని చూస్తే.. చూసిన పరిసరాలలో కనిపించకుండా పరుగులు తీస్తుంది. కానీ వీడియోలోని కుక్క మాత్రం వాటికి పాలివ్వడంతో పాటు, వాటి సంరక్షణా బాధ్యతను తాన భుజాలపై వేసుకుంది. ఇలా అరుదైన దృశ్యాన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఒక కుక్క నాలుగు పులి పిల్లలకు పాలిస్తుంది. అవి అలాగే పెద్దయ్యే దాకా వాటి పోషణను నిర్వహిస్తుంది. ఆ క్రూర మృగాలు పెద్దయిన తర్వాత కూడా తమకు తల్లిగా బాధ్యతలు నిర్వహించిన ఆ కుక్కను ఏమి చేయకుండా ఉండడం ఆశ్చర్యకరమైన దృశ్యం. ఒకానొక సమయంలో రెండు పులులు కొట్టుకుంటుంటే.. ఆ తల్లి కుక్క వాటిని వారించి అడ్డుకుంది. ఇలా సాగిన ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు నమ్మలేకపోతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నా బిడ్డ నాకు నమ్మకద్రోహం చేసాడు.. ఆవేదన వ్యక్తం చేసిన చైతన్య మాస్టర్ తల్లి
Malla Reddy: కేసీఆర్, కేటీఆర్ పై మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

