సజీవ శిలలు.. రోజూ కొంచెం కొంచెం పెరుగుతున్న రాళ్లు..

|

Feb 09, 2023 | 9:55 AM

శిల్పాలలో జీవం ఉట్టిపడితే వాటిని సజీవ శిల్పాలు అంటారు. సజీవ శిలలేమిటి అనే అనుమానం కలగకమానదు.. కాలం గడిచేకొద్ది ఈ శిలలు పెరుగుతాయి.

శిల్పాలలో జీవం ఉట్టిపడితే వాటిని సజీవ శిల్పాలు అంటారు. సజీవ శిలలేమిటి అనే అనుమానం కలగకమానదు.. కాలం గడిచేకొద్ది ఈ శిలలు పెరుగుతాయి. రాళ్లు ఎక్కడైనా అరుగుతాయేమో గాని, పెరుగుతాయా? ఇదెక్కడి చోద్యం అనుకుంటున్నారా? అవునండీ ఇది నిజం రుమేనియాలో ఓ ప్రాంతంలో ఈ రాళ్లు కనపడతాయి. ఇతర రాళ్లకు జన్మనిచ్చిన ప్రాచీన దేవతలకు ప్రతిరూపంగా నాగాలు ఈ రాళ్లను భావిస్తారు. రుమేనియా రాజధాని బుచారెస్ట్‌కు యాభై మైళ్ల దూరంలోని కోస్టెస్టీ గ్రామంలోను, ఆ చుట్టు ప్రక్కల పరిసరాల్లోని ఇసుక నేలల్లో ఈ సజీవ శిలలు కనిపిస్తాయి. వీటినే ‘ట్రోవంట్స్‌’ అంటారు. ప్రతి వెయ్యేళ్లకు వీటి పరిమాణం రెండు అంగుళాల మేరకు పెరుగుతుందని అక్కడి స్థానికులు చెబుతున్నారు. పెరిగే కొద్ది ఇవి జంతువులు, వృక్షాల ఆకారాలను సంతరించుకుంటాయట. వీటి పెరుగుదల క్రమాన్ని గమనిస్తే, వృక్షకణం పెరుగుదల మాదిరిగానే ఉంటుందంటున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కారు తాళం ఎంత పని చేసింది.. సీన్ చూసి డాక్టర్స్ షాక్ !!

డెవిల్‌ ట్రీ.. జనాలను వణికిస్తోన్న వింత వృక్షం !! వీడియో చూస్తే మీరు భయపడతారు

నీ ధైర్యానికి హ్యాట్సాఫ్‌ బ్రో.. తేడా వస్తే ప్రాణాలు పోయేవిగా !!

సరదా పడి పైకెక్కాడు.. బండరాయిలో ఇరుక్కున్నాడు..

భార్యపై పగబట్టిన బట్టిన భర్త.. ఆమె చనిపోయిన తర్వాత కూడా వదలకుండా ఇలా చేశాడా !!

 

Follow us on