మాంసం ముక్క గొంతులో ఇరుక్కొని ఊపిరి ఆగిపోయిన ఘటన
మెహబూబాబాద్ జిల్లాలోని దామరవంచ పిల్లగుడ్ల తండాలో దుర్గమ్మ పండుగ సందర్భంగా జరిగిన విషాద ఘటన ఇది. బానోతు బిచ్చ అనే వ్యక్తి మటన్ భోజనం చేస్తుండగా, మటన్ ముక్క గొంతులో ఇరుక్కుపోయింది. ఊపిరాడక తీవ్ర ఇబ్బంది పడిన ఆయనను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పండుగ వాతావరణం ఒక్కసారిగా విషాదంగా మారింది.
మెహబూబాబాద్ జిల్లాలో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. గూడూరు మండలం దామరవంచ పిల్లగుడ్ల తండాలో బానోతు బిచ్చ అనే వ్యక్తి దుర్గమ్మ పండుగను కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఈ పండుగ సందర్భంగా వారు మటన్‌తో ప్రత్యేక వంటకాలు తయారు చేసుకున్నారు. అందరూ కలిసి భోజనం చేస్తున్న సమయంలో అనుకోని ప్రమాదం జరిగింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి.. షాక్ లో తల్లి..!
Boat League 2026: రాజమండ్రిలో ఇంటర్నేషనల్ డ్రాగన్ బోట్ లీగ్ 2026
YS Jagan: త్వరలో పాదయాత్ర ప్రారంభం
YS Jagan : మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపే గ్రోత్ కారిడార్‌గా MAVIGUN
విశాఖ రైల్వే జోన్ కల నెరవేరింది.. కానీ ఇప్పడు మరో సమస్య వచ్చి పడింది
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

