Police Dance: పోలీస్ అంకుల్ క్రేజీ డ్యాన్స్..! మైండ్ దొబ్బే క్రేజీ డ్యాన్స్ వీడియో మీకోసం..
ఈ పోలీస్ రూటే సపరేటు. లాఠీలు పక్కన పెట్టి బాలీవుడ్ పాటకు అదిరిపోయే స్టెప్పులేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ముంబై పోలీసు అమోల్ యశ్వంత్ కాంబ్లే గుర్తున్నారా?
ఖాకీ డ్రెస్, చేతిలో లాఠీతో చూసేందుకు కటువుగా కనిపించే పోలీసులంటే సామాన్యులు భయంతో గజగజలాడిపోతుంటారు. దొంగల చేజింగ్‌లు, గన్ షూటింగ్‌లు, సంకెళ్లు, జైలు.. పోలీసులను చూస్తే కళ్లముందు కదలాడే దృశ్యం దాదాపు ఇలాగే ఉంటుంది. అయితే ఈ పోలీస్ రూటే సపరేటు. లాఠీలు పక్కన పెట్టి బాలీవుడ్ పాటకు అదిరిపోయే స్టెప్పులేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ముంబై పోలీసు అమోల్ యశ్వంత్ కాంబ్లే గుర్తున్నారా? క్రేజీ డ్యాన్స్ పర్ఫామెన్స్‌లతో సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకున్నాడు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో, నటి అనుష్క శర్మ ‘దమ్ దమ్’ సాంగ్‌కు అదిరిపోయే స్టెప్టులేశారు. ఈసారి డ్యాన్సర్ హర్ష్ కుమార్‌తో కలిసి అమోల్ యశ్వంత్ కాలు కదిపారు. ఈ వీడియోలో యశ్వంత్ హుక్స్‌స్టెప్‌లు నెటిజన్లను అమితంగా ఆకర్షిస్తోంది. వెనుక వైపున్న డ్యాన్సర్ కంటే కూడా పోలీస్ ఆఫీసర్ డ్యాన్స్ స్కిల్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. దీంతో ‘సూపర్ డ్యాన్స్’.. అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

