ఇక్కడ ఒక్కసారి తింటే లక్ష బిల్లు !! అంత స్పెషల్‌ ఏంటంటే ?? వీడియో

మీరు చాలా ఖరీదైన వస్తువుల గురించి విని ఉంటారు. ఖరీదైన వజ్రాలు, ఖరీదైన వాహనాల మాదిరి ఖరీదైన రెస్టారెంట్లు కూడా ఉంటాయన్న విషయం మీకు తెలుసా.?

మీరు చాలా ఖరీదైన వస్తువుల గురించి విని ఉంటారు. ఖరీదైన వజ్రాలు, ఖరీదైన వాహనాల మాదిరి ఖరీదైన రెస్టారెంట్లు కూడా ఉంటాయన్న విషయం మీకు తెలుసా.? ఈ ఎక్స్‌పెన్సీవ్‌ రెస్టారెంట్స్‌లో తింటే మాత్రం తడిసి మోపెడు అవుతుంది. ఇక్కడ ఏ ఆహారం తినాలన్న కనీసం లక్ష రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. తిండికి లక్షల రూపాయలా.. అని మీరు ఆశ్చర్యపోవచ్చు కానీ ఇది నిజం. ఈ రెస్టారెంట్లలో ఆహారం తినడానికి వెళితే ఒక వ్యక్తి 2000 డాలర్లకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత ఖరీదైన రెస్టారెంట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.! సబ్లిమేషన్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రెస్టారెంట్‌ ఇది. ఇందులో భోజనం చేయడానికి దాదాపు 2380 డాలర్లు ఖర్చు అవుతుంది.

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: టూరిస్టులకు పులి చుక్కలు !! చూస్తుండగానే పంజా విసిరిన పులి !! వీడియో

జ్యూస్‌ కావాలా.. అయితే సైకిల్‌ తొక్కండి !! కాన్సెప్ట్‌ అదుర్స్‌ కదూ !! వీడియో

Viral Video: కోళ్లపై కాలుదువ్విన శునకం !! తీరా బరిలోకి దిగాక ఏం జరిగిందో చూడండి !! వీడియో

టీవీ సీరియల్‌ చూస్తున్న మహిళలు !! ఇళ్లు గుల్ల చేసిన దొంగలు !! వీడియో

Viral Video: నిప్పులు చిమ్మే ఫైర్‌ ఫ్రూట్‌ దోసె !! ఎప్పుడైనా తిన్నారా ?? వీడియో

 

Click on your DTH Provider to Add TV9 Telugu