బాహుబలిని మించి కండలు చూపిస్తూ నడుస్తున్న కోతి !! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

Updated on: Apr 21, 2022 | 9:57 AM

ఇంటర్నెట్‌, చేతిలో స్మార్ట్‌ ఫోన్.. ఇవుంటే చాలు.. ప్రపంచం మన చేతిలో ఉన్నట్టే.. ఏమూలన ఎలాంటి ఆసక్తికర ఇన్సిడెంట్‌ జరిగినా క్షణాల్లో మనముందుంటుంది.

ఇంటర్నెట్‌, చేతిలో స్మార్ట్‌ ఫోన్.. ఇవుంటే చాలు.. ప్రపంచం మన చేతిలో ఉన్నట్టే.. ఏమూలన ఎలాంటి ఆసక్తికర ఇన్సిడెంట్‌ జరిగినా క్షణాల్లో మనముందుంటుంది. తాజాగా ఓ కోతికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. దీనిముందు బాహుబలి ప్రభాస్‌ కూడా నిలవలేడు అంటున్నారు. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ కండలు తిరిగిన కోతి విచిత్రంగా రెండు కాళ్లపైన నడుస్తూ.. బాహుబలిలా రొమ్ము విరుచుకొని నడుస్తోంది. అంతేనా.. పక్కనే ఉన్న ప్రహరీ పైకి ఒక్క గెంతు గెంతింది.. అక్కడ్నుంచి గోడకి ఉన్న పోల్స్‌పైన దూకుతూ వెళ్తోంది. ఇదంతా అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దీంతో ఆ వీడియో కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కోతి అచ్చంగా మనిషిలా నడవడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ వింతను షేర్‌ చూస్తూ విపరీతంగా వైరల్‌ చేస్తున్నారు. మరి రెండు కాళ్లపై నడుస్తోన్న ఈ కోతి వీడియోను మీరూ చూసేయండి..

Also Watch:

కిలాడీ జంట చలాకీ చోరీ !! దొంగతనం స్టైల్ చూస్తే బిత్తరపోవాల్సిందే !!

ఈ రెండు తీసుకోండి చాలు !! బీపీ, గుండెపోటు రమ్మన్నా రావు !!

ఎండాకాలం చుండ్రు, దురదతో విసిగిపోతున్నారా ?? అయితే ఇలా చేయండి !!

మొద‌టిసారి డ్రాగ‌న్ ఫ్రూట్ తిన్న పిల్లకోతి రియాక్షన్‌ !! నెట్టింట నవ్వులే నవ్వులు !!

సంగీత్‌ ఫంక్షన్‌లో డాన్స్‌ అదరగొట్టిన నవ వధువు !! స్టెప్పులకు నెటిజన్లు ఫిదా