అందరూ నిద్రిస్తుండగా అనుకోని అతిథి !! ఆ పాప కానీ ఏడవకపోయి ఉంటే ?? వీడియో

కుటుంబం పెద్దది.. ఇల్లు చిన్నది అయినప్పుడు, ఇంట్లో చాలా మంది సభ్యులు నేలపై పడుకోవడం తరచుగా చూస్తూనే ఉంటాం. ఇలా కింద పడుకోవడం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.కుటుంబం పెద్దది.. ఇల్లు చిన్నది అయినప్పుడు, ఇంట్లో చాలా మంది సభ్యులు నేలపై పడుకోవడం తరచుగా చూస్తూనే ఉంటాం. ఇలా కింద పడుకోవడం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కింద పడుకున్నప్పుడు చెవిలో చిన్న చిన్న కీటకాలు వెళ్లడం, ఒక్కోసారి పాము కాట్లు కూడా ఎదుర్కోవలసి వస్తుంది. తాజాగా బ్యాంకాక్ నుంచి ఓ షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇందులో కొంతమంది కుటుంబ సభ్యులు ఇంటి నేలపై నిద్రిస్తున్నారు. ఓ పాప టీవీ చూస్తూ ఉంది. ఇంతలో ఒక మానిటర్ బల్లి ఇంట్లోకి ప్రవేశించి.. వారి పక్కనుంచి వెళ్లింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెటిజన్లను షాక్‌కు గురిచేస్తోంది.

మరిన్ని ఇక్కడ చూడండి:

కల్మషం లేని మనసులు కలిసిన వేళ !! వీడియో చూస్తే భావోద్వేగానికి లోనవుతారు !! వీడియో

ఏంటది అసహ్యంగా !! వార్నర్‌పై అక్తర్‌ ఫైరింగ్‌ కామెంట్స్‌ !! వీడియో

హైదరాబాద్‌ను చుట్టేస్తున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం.. వీడియో

Viral Video: పాముకు చుక్కలు చూపించిన ఎలుక !! వీడియో

Hardik Pandya : ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చిన హార్దిక్‌ పాండ్యా.. వీడియో

 

Click on your DTH Provider to Add TV9 Telugu