మిర్యాలగూడలో మిస్ 420..కూపీలాగితే ఖాకీలు సైతం షాకయ్యే క్రైమ్ వీడియో
మిర్యాలగూడలో మిస్ 420.. చీటింగ్ కేసులు కూపీలాగితే కాకిలూ సైతం షాకయ్యే క్రైమ్ డేటా తలుక్కుమందే. స్నేహంగా కొందరిని ప్రేమతో ఇంకొందరిని బెదిరింపులతో మరెందరినో దగా చేసిన వైనాళు తెరపైకి వచ్చాయి. డబ్బు ఇస్తావా? చేస్తావా? అని ఓ యువకుడిని బెదిరించిన సదురు లేడీ విలన్ కథ ఎక్కడికి చేరలో అక్కడికే చేరింది. కానీ నిర్వాకాలు ఏవైతే ఉన్నాయో అవి సంచలనంగా మారాయి ఇప్పుడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన శ్రీత దిగ్రీ వరకు చదువుకుంది.
ఉన్నత విద్య ఉద్యోగం కాకుండా ఈజీమనీ కోసం మోసాల బాట పట్టింది. దునియా ముట్టిమే అంటూ హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడలో మకాం వేసి ఎందరికో కుచ్చుటోపీ పెట్టింది. అంతేకాదు కుదిరితే కప్పు కాఫీ అంటూ జాబ్స్ పేరిట ఎందరో యువకులకు కుచ్చుటోపీ పెట్టింది. ఇక ట్రైనింగ్ ఐఏఎస్ అంటూ బెదిరించి వసూళ్లకు పాల్పడింది. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే అడ్డంగా నరికేస్తానంటూ రీసెంట్ గా ఓ యువకుడిని బెదిరించింది. అతను వెంటనే మిర్యాలగూడ పోలీసులను ఆశ్రయించాడు. ఇక విచారణలో శ్రీత మోసాల డొంక కదిలింది. నగలి ఐఏఎస్ గా చలామణి అవుతూ బాగానే దండుకుందని ఎంక్వైరీలో గుర్తించారు పోలీసులు. అంతేకాదు ప్రేమ వల విసిరి పెళ్లి పేరిట బ్లాక్ మెయిలింగ్ చేస్తూ లక్షలు తడుకున్న వైనాలు కూడా విచారణలో వెలుగు చూశాయి.
మరిన్ని వీడియోల కోసం :
ఈమెలా పెళ్లి చేసుకోండి ..హలో బాయ్స్ .. గర్ల్స్ వీడియో
ఆరేళ్ల చిన్నారికి జీవితాన్నిచ్చిన వైద్యులు..ఏం జరిగిందంటే వీడియో
రోజూ గుప్పెడు పల్లీలు తింటే చాలు..ఆశ్యర్యపోయే ప్రయోజనాలు వీడియో
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

