వీకెండ్‌లో ఆటో నడుపుతున్న మైక్రోసాఫ్ట్ ఇంజినీర్ .. ఎందుకంటే ??
నేటి సమాజంలో ఉరుకుల పరుగుల జీవితాలలో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కూడా ఎవరికీ టైమ్ ఉండట్లేదు. దాంతో ఒంటరితనం అనేది ఓ సమస్యలా మారిపోయింది. ఒంటరితనాన్ని ఎదుర్కొనేందుకు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చేస్తున్న పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ నెటిజన్ తాను కోరమంగళలో ఆటో బుక్ చేసుకున్నప్పుడు ఓ డ్రైవర్ తనను పిక్ చేసుకున్నాడని తెలిపారు. అతడు మైక్రోసాఫ్ట్ లోగో ఉన్న హూడీని ధరించి ఉండటంతో ఆశ్చర్యపోయానన్నారు.
నేటి సమాజంలో ఉరుకుల పరుగుల జీవితాలలో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కూడా ఎవరికీ టైమ్ ఉండట్లేదు. దాంతో ఒంటరితనం అనేది ఓ సమస్యలా మారిపోయింది. ఒంటరితనాన్ని ఎదుర్కొనేందుకు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చేస్తున్న పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ నెటిజన్ తాను కోరమంగళలో ఆటో బుక్ చేసుకున్నప్పుడు ఓ డ్రైవర్ తనను పిక్ చేసుకున్నాడని తెలిపారు. అతడు మైక్రోసాఫ్ట్ లోగో ఉన్న హూడీని ధరించి ఉండటంతో ఆశ్చర్యపోయానన్నారు. మెల్లిగా అతడితో మాటలు కలపగా తాను మైక్రోసాఫ్ట్ ఇంజినీర్‌నని, ఒంటరితనాన్ని భరించలేక, ఆ ఒత్తిడిని ఎదుర్కోవడానికి ఇలా వారాంతాల్లో ఆటో నడుపుతున్నట్లు తెలిపారని పేర్కొన్నారు. దీని ద్వారా ఇతరులతో మాట్లాడుతూ, ఒంటరితనాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తున్నట్లుగా అతడు చెప్పారన్నారు. బెంగళూరులో ఇటువంటి పరిస్థితులు తరచూ కనిపిస్తున్నాయని, స్నేహితులు, కుటుంబసభ్యులకు దూరంగా ఉండే ఉద్యోగులు మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చెత్త కుప్పలో డైమండ్ నెక్లెస్ !! విషయం తెలిసి మున్సిపల్ సిబ్బంది ??
వింత శిశువు జననం.. దైవానుగ్రహం అంటున్న పేరెంట్స్
“దృశ్యం” సీన్ రిపీట్.. పోలీస్‌స్టేషన్ చెత్తకుప్పలో శవాలు లభ్యం
ఆమె ముచ్చట విలువ రూ.3 కోట్లు ఎంతైనా హీరోయిన్ కదా
రాజమౌళిపై డాక్యుమెంటరీ విషయంలో.. తెలుగు ప్రజలు సీరియస్