వింత శిశువు జననం.. దైవానుగ్రహం అంటున్న పేరెంట్స్
కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లాలో ఓ మహిళకు వింత శిశువు జన్మించింది. రబకావి బన్‌హట్టి పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రిలో ఓ మహిళ... ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆ చిన్నారి చేతికి 12 వేళ్లు, కాళ్లకు 13 వేళ్లు ఉన్నాయి. విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. వింత శిశువును చూసి పలు విధాలుగా చర్చించుకుంటున్నారు. అయితే జననం దై ఉండడంతో చూసేందుకు జనం ఎగబడుతున్నారు.
కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లాలో ఓ మహిళకు వింత శిశువు జన్మించింది. రబకావి బన్‌హట్టి పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రిలో ఓ మహిళ… ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆ చిన్నారి చేతికి 12 వేళ్లు, కాళ్లకు 13 వేళ్లు ఉన్నాయి. విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. వింత శిశువును చూసి పలు విధాలుగా చర్చించుకుంటున్నారు. అయితే జననం దై ఉండడంతో చూసేందుకు జనం ఎగబడుతున్నారు. అయితే క్రోమోజోముల్లో అసమతుల్యత వల్ల ఒక్కోసారి ఇలా జరుగుతుందని, ఇలాంటి ఘటనలు చాలా అరుదని ఆసుపత్రిలోని ప్రసూతి వైద్యురాలు తెలిపారు. తల్లీపిల్లలు ఇద్దరూ క్షేమంగా ఉన్నట్టు పేర్కొన్నారు. చిన్నారికి భారతి అని పేరు పెట్టారు. పాప జననంపై ఆమె తండ్రి స్పందిస్తూ .. సంతానం కోసం తన భార్య శ్రీ భువనేశ్వరీదేవి శక్తిపీఠం సురగిరి హిల్స్ ఆలయంలో పూజలు చేసిందని, అమ్మవారి అనుగ్రహంతోనే పాప ఇలా జన్మించిందని చెప్పారు. కాగా, గతేడాది రాజస్థాన్‌లోనూ ఓ చిన్నారి ఇలా 26 వేళ్లతో జన్మించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
“దృశ్యం” సీన్ రిపీట్.. పోలీస్‌స్టేషన్ చెత్తకుప్పలో శవాలు లభ్యం
ఆమె ముచ్చట విలువ రూ.3 కోట్లు ఎంతైనా హీరోయిన్ కదా
రాజమౌళిపై డాక్యుమెంటరీ విషయంలో.. తెలుగు ప్రజలు సీరియస్
Tarun: ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పిన తరుణ్
Suriya: రూ.350 కోట్ల ఆస్తి.. రూ.70 కోట్ల విల్లా.. అది సూర్య ఆస్తుల రేంజ్
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

