Boost Memory: ఈ ఎర్రని పండ్లు తింటే మెరుగైన జ్ఞాపకశక్తి.. తాజా పరిశోదనలో సరికొత్త విషయాలు..
ఔషధ గుణాలు, పోషకాలతో సమృద్ధిగా ఉన్న క్రాన్బెర్రీస్‌లో ప్రయోజనాలు అనేకం. క్రాన్బెర్రీస్ రుచి చాలా చేదుగా ఉంటుంది. యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా పరిశోధకుల ప్రకారం.. క్రాన్‌బెర్రీ పౌడర్‌ను తినే వ్యక్తులు
ఔషధ గుణాలు, పోషకాలతో సమృద్ధిగా ఉన్న క్రాన్బెర్రీస్‌లో ప్రయోజనాలు అనేకం. క్రాన్బెర్రీస్ రుచి చాలా చేదుగా ఉంటుంది. యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా పరిశోధకుల ప్రకారం.. క్రాన్‌బెర్రీ పౌడర్‌ను తినే వ్యక్తులు 12 వారాల తర్వాత మెరుగైన జ్ఞాపకశక్తిని పొందినట్లుగా నిర్ధారణ అయింది. MRI లో మెదడులోని ముఖ్యమైన భాగాలకు రక్త ప్రసరణ బాగా జరిగినట్లు తెలిసింది. అంతేకాదు వ్యక్తుల్లో చెడు కొలెస్ట్రాల్ స్థాయి 9 శాతం తగ్గిందట. అయితే మార్కెట్‌లో లభించే క్రాన్‌బెర్రీ జ్యూస్‌ని తాగే బదులు పచ్చి క్రాన్‌బెర్రీస్ తినాలని వైద్యులు సూచిస్తున్నారు. దీని ఘాటైన.. చేదు రుచి చాలా మందికి నచ్చకపోవచ్చు కానీ ఇది చాలా ప్రయోజనాలు ఇస్తుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..
Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!
Man dies in hotel: హోటల్‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

