మెక్‌డొనాల్డ్స్‌పై రూ.5 కోట్ల జరిమానా విధించిన కోర్టు !! ఎందుకో తెలుసా ??
ఆరోగ్య నిబంధనలను ఉల్లంఘించినందుకు మెక్‌డొనాల్డ్స్‌పై కోర్టు 5 కోట్ల జరిమానా విధించింది. అమెరికాలోని చికాగోలో ప్రధాన కార్యాలయం ఉన్న మెక్‌డొనాల్డ్స్ ప్రపంచంలోని వివిధ దేశాల్లో శాఖలను కలిగి ఉంది. ఇది బర్గర్‌లతో సహా ఫాస్ట్ ఫుడ్ వస్తువులను విక్రయిస్తుంది.
ఆరోగ్య నిబంధనలను ఉల్లంఘించినందుకు మెక్‌డొనాల్డ్స్‌పై కోర్టు 5 కోట్ల జరిమానా విధించింది. అమెరికాలోని చికాగోలో ప్రధాన కార్యాలయం ఉన్న మెక్‌డొనాల్డ్స్ ప్రపంచంలోని వివిధ దేశాల్లో శాఖలను కలిగి ఉంది. ఇది బర్గర్‌లతో సహా ఫాస్ట్ ఫుడ్ వస్తువులను విక్రయిస్తుంది. ఈస్ట్ లండన్‌లోని లేటన్‌స్టోన్‌లోని మెక్‌డొనాల్డ్స్‌లో ఒక మహిళా కస్టమర్ 2021 సంవత్సరంలో ఎలుకల విసర్జన ఉన్న చీజ్‌బర్గర్‌ను కొనుగోలు చేసింది. దీంతో షాక్‌కు గురైన మహిళ వినియోగదారుల ఫోరామ్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దుకాణాన్ని సందర్శించి తనిఖీలు చేపట్టారు. అధికారుల తనిఖీల్లో దుకాణం అపరిశుభ్రంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది. దీనికి సంబంధించి జిల్లా కోర్టులో కేసు నడుస్తోంది. ఈ క్రమంలో రెండేళ్ల తర్వాత మే 5న ఈ కేసుపై కోర్టు తీర్పు వెలువరించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తీవ్రమైన దగ్గుతో అస్పత్రికొచ్చిన వ్యక్తి.. ఎక్స్‌రే తీసిన డాక్టర్‌కి షాక్ !!
The Kerala Story: 5రోజుల్లోనే 56 కోట్లు.. కేరళ స్టోరీస్ మైండ్ బ్లోయింగ్ కలెక్షన్లు
Adipurush: ఒక్క రోజుకే 70 మిలియన్లు.. ఆదిపురుష్ దిమ్మతిరిగే రికార్డ్
సైలెంట్‌గా కూర్చున్న ఆమెను అక్కడ టచ్ చేశాడు.. ఆ తరువాత సీన్ నెక్ట్స్ లెవల్..
ప్రేయసికి వెరైటీ లవ్ ప్రపోజల్.. ‘గురుడు.. కరెక్ట్ కీ నొక్కినట్టున్నాడు’