Adipurush: ఒక్క రోజుకే 70 మిలియన్లు.. ఆదిపురుష్ దిమ్మతిరిగే రికార్డ్‌

Adipurush: ఒక్క రోజుకే 70 మిలియన్లు.. ఆదిపురుష్ దిమ్మతిరిగే రికార్డ్‌

Phani CH

|

Updated on: May 10, 2023 | 8:49 PM

పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్‌ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఆదిపురుష్ ట్రైలర్తో.. త్రూ అవుట్ ఇండియాలో.. టాప్‌ ప్లేస్‌లో ట్రెండ్ అవుతున్నారు. టోటల్ సోషల్ మీడియా మొత్తాన్ని తన లేటెస్ట్ ఫిల్మ్ ఆదిపురుష్ తోనే నిండిపోయేలా చేశారు. టీజర్‌కు వచ్చిన రియాక్షన్కు భిన్నంగా..

పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్‌ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఆదిపురుష్ ట్రైలర్తో.. త్రూ అవుట్ ఇండియాలో.. టాప్‌ ప్లేస్‌లో ట్రెండ్ అవుతున్నారు. టోటల్ సోషల్ మీడియా మొత్తాన్ని తన లేటెస్ట్ ఫిల్మ్ ఆదిపురుష్ తోనే నిండిపోయేలా చేశారు. టీజర్‌కు వచ్చిన రియాక్షన్కు భిన్నంగా..యునానిమస్‌గా.. అందరి మనసులు గెలుచుకుంటున్నారు. రికార్డు వ్యూస్‌తో.. ఇదే నెంబర్ 1 ట్రైలర్‌ గా ఆదిపురుష్ ట్రైలర్‌ను నిలిచేలా చేస్తున్నారు. ఎస్ ! బాలీవుడ్ డైరెక్టర్‌ ఓం రౌత్ డైరెక్షన్లో.. ప్రభాస్‌ హీరోగా తెరకెక్కతున్న ఇండియన్ మైతలాజికల్‌ ఫిల్మ్ ఆదిపురుష్. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈసినిమా రామాయణ ఇతివృత్తంతో.. మోషన్ క్యాప్చర్ టెక్నాలిజీతో రూపొందుతోంది. జూన్ 16 న రిలీజ్‌కు కూడా రెడీ అయిపోయింది. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ టీం తాజాగా ఆదిపురుష్ ట్రైలర్ను రిలీజ్ చేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సైలెంట్‌గా కూర్చున్న ఆమెను అక్కడ టచ్ చేశాడు.. ఆ తరువాత సీన్‌ నెక్ట్స్‌ లెవల్‌..

ప్రేయసికి వెరైటీ లవ్ ప్రపోజల్‌.. ‘గురుడు.. కరెక్ట్‌ కీ నొక్కినట్టున్నాడు’