The Kerala Story: 5రోజుల్లోనే 56 కోట్లు.. కేరళ స్టోరీస్ మైండ్ బ్లోయింగ్ కలెక్షన్లు
ఎన్నో వివాదాల నడుమ.. మరెన్నో అల్లర్ల నడుమ.. త్రూ అవుట్ ఇండియా రిలీజ్ అయిన ది కేరళ ఫైల్స్ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిసేలా చేస్తోంది. కొన్ని స్టేట్స్ ఈసినిమాపై బ్యాన్ పార్షల్ బ్యాన్ లాంటి అస్త్రాలు ప్రయోగించినా.. కలెక్షన్స్‌లో.. దూసుకుపోతూనే ఉంది. ఓవర్ అల్ గా...
ఎన్నో వివాదాల నడుమ.. మరెన్నో అల్లర్ల నడుమ.. త్రూ అవుట్ ఇండియా రిలీజ్ అయిన ది కేరళ ఫైల్స్ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిసేలా చేస్తోంది. కొన్ని స్టేట్స్ ఈసినిమాపై బ్యాన్ పార్షల్ బ్యాన్ లాంటి అస్త్రాలు ప్రయోగించినా.. కలెక్షన్స్‌లో.. దూసుకుపోతూనే ఉంది. ఓవర్ అల్ గా… ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ అనే టాక్ వచ్చేలా చేసుకుని.. జెస్ట్ 5 రోజుల్లోనే.. 50కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టేసింది కేరళ స్టోరీ సినిమా..! ఎస్ ! సుదీప్తో సేన్ దర్శకత్వంలో.. అదా శర్మ లీడ్ రోల్లో తెరకెక్కిన ది కేరళ స్టోరీ సినిమా.. రోజు రోజుకూ.. తన కలెక్షన్స్‌ను పెంచేసుకుంటోంది. ఈ సినిమాకు వ్యతిరేకంగా.. వివాదాలు చుట్టుముడుతున్నా.. అల్లర్లు చెలరేగుతున్నా.. కలెక్షన్స్‌లో దూకుడుగా.. దూసుకుపోతోంది. ఇక మే 5 న రిలీజ్ అయిన ఈ సినిమా.. ఫస్డ్ డే 8 కోట్లను వసూలు చేయగా.. రెండు రోజు దానికి మించేలా.. 11.22 కోట్లను వచ్చేలా చేసుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Adipurush: ఒక్క రోజుకే 70 మిలియన్లు.. ఆదిపురుష్ దిమ్మతిరిగే రికార్డ్
సైలెంట్‌గా కూర్చున్న ఆమెను అక్కడ టచ్ చేశాడు.. ఆ తరువాత సీన్ నెక్ట్స్ లెవల్..
ప్రేయసికి వెరైటీ లవ్ ప్రపోజల్.. ‘గురుడు.. కరెక్ట్ కీ నొక్కినట్టున్నాడు’
కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!
200 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల జననం..
బాస్.. నీ ఐడియాకి హ్యాట్సాఫ్..
స్పైడర్ మ్యాన్‌లా స్టంట్ చేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..
పగలు ఆర్ఎంపీ డాక్టర్.. రాత్రయితే..
వైకల్యాన్ని జయించి మద్రాస్ ఐఐటీలో సీటు సాధించి..
దోమతెర కప్పుకుందామని తీసిన యువకుడు.. కాలికి తాకిన దానిని చూసి

