Matka Pizza: కుండ పిజ్జా ఎప్పుడైనా ఎప్పుడైనా రుచి చూశారా? మట్కా ఛాయ్‌లా మట్కా పిజ్జా.. ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే…(వీడియో)
సాధారణంగా పిజ్జా అంటే గుండ్రంగా దట్టంగా టమాట, క్యాప్సికమ్, ఆలివ్స్, చీజ్, స్పైసెస్ టాపింగ్‌తో చేస్తారని మనకు తెలుసు. కానీ కుండలో తయారుచేసే పిజ్జాను ఎప్పుడైనా చూశారా? మన దగ్గర మట్కా చాయ్ ఎంత ఫేమస్సో, ముంబైలో మట్కా పిజ్జా అంతకంటే పాపులర్.
సాధారణంగా పిజ్జా అంటే గుండ్రంగా దట్టంగా టమాట, క్యాప్సికమ్, ఆలివ్స్, చీజ్, స్పైసెస్ టాపింగ్‌తో చేస్తారని మనకు తెలుసు. కానీ కుండలో తయారుచేసే పిజ్జాను ఎప్పుడైనా చూశారా? మన దగ్గర మట్కా చాయ్ ఎంత ఫేమస్సో, ముంబైలో మట్కా పిజ్జా అంతకంటే పాపులర్. రోడ్డు పక్కన తోపుడు బండ్లనుంచి ఫైవ్ స్టార్ హోటళ్ల వరకూ.. దీన్ని ఒక్కోచోట ఒక్కోలా చేస్తారు. కొంతమంది బొగ్గులపై కుండను పెట్టి వేయించిన పిజ్జా బేస్ పైన పనీర్, కూరగాయల ముక్కలు, చీజ్ వేసి పైనుంచి ఆలివ్స్, డబుల్ చీజ్ లేయర్ వేసి స్మోక్డ్ ఫ్లేవర్‌తో తయారు చేస్తారు. మరికొందరు కాస్త ఆధునికతను జోడించి పాశ్చాత్య సంప్రదాయం ప్రకారం ఒవెన్‌లో చేస్తూ పిజ్జా ప్రియులను ఆకట్టుకుంటున్నారు. ఈ కుండ పిజ్జాను నోరంతా తెరిచి తినక్కర్లేదు. ఎంచక్కా చెంచాతోనే లాగించేయొచ్చట.. వీలైతే మీరూ ఓసారి ట్రైచేయండి.
మరిన్ని చూడండి ఇక్కడ:
Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!

