Maths Formula: వారెవ్వా.. మెహందీతో చేతిపై మ్యాథ్స్ ఫార్ములాలు.. ఎగ్జామర్ షాక్..!
ఇంటర్నెట్ అనేది రకరకాల వీడియోలు, ఫొటోలకు మంచి ప్లాట్ ఫామ్. అందులోని వీడియోలను చూసి ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఒళ్లు గగుర్పొడిచే వీడియోలు ఉంటాయి.
ఇంటర్నెట్ అనేది రకరకాల వీడియోలు, ఫొటోలకు మంచి ప్లాట్ ఫామ్. అందులోని వీడియోలను చూసి ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఒళ్లు గగుర్పొడిచే వీడియోలు ఉంటాయి. పెరుగుతున్న సాంకేతికత ప్రతిదీ సులభం చేసింది. అయితే.. ఎగ్జామ్స్ అనగానే కొందరు గడుగ్గాయిలు కాపీయింగ్ చేస్తుంటారు. పరీక్షలో కాపీ కొట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. హైటెక్ టెక్నాలజీ ద్వారా ఉద్యోగాలు, కాలేజీలు, పాఠశాలల పరీక్షల్లో కాపీ కొడుతున్నారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ విద్యార్థి చేతిపై మెహందీతో మ్యాథ్స్ ఈక్వేషన్స్ రాసుకొచ్చారు. అచ్చం డిజైన్‌ను తలపించేలా ఫార్ములాలు రాశారు. ఈ వీడియోను ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ద్వారా పోస్ట్ చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. కాపీ ఎలా కొట్టాలన్న దానిపై పెట్టిన శ్రద్ధ.. చదువుపై పెడితే బాగుండంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్

