వాటే సాంగ్! 25 ఏళ్లుగా ట్రెండ్‌లోనే.. మీరు వినండి మరి

Updated on: Jan 17, 2026 | 4:07 PM

మనోహర పాట 25 ఏళ్లుగా యూట్యూబ్, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో మాధవన్, అబ్బాస్, రీమా సేన్ నటించిన మిన్నలే (తెలుగులో చెలి) సినిమాలోని ఈ గీతం హ్యారీస్ జైరాజ్ స్వరపరచారు. అప్పటి యూత్‌ను విశేషంగా ఆకట్టుకున్న ఈ పాట తరతరాలుగా శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తోంది.

కొన్ని పాటలు కాలంతో సంబంధం లేకుండా చిర స్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి అద్భుతమైన గీతాలలో ఒకటి మనోహర. మిన్నలే సినిమాలోని ఈ పాట ఇప్పుడు ఒక అరుదైన రికార్డును సాధించింది. దాదాపు 25 ఏళ్లుగా యూ ట్యూబ్, సోషల్ మీడియాలో నిరంతరం ట్రెండ్ అవుతూ, శ్రోతల నుండి విశేష స్పందనను పొందుతోంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో మాధవన్, అబ్బాస్, రీమా సేన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం మిన్నలే. ఈ సినిమా 2001లో చెలి పేరుతో తెలుగులోకి డబ్ చేయబడి విడుదలైంది. గౌతమ్ మీనన్ కు ఇది తొలి సినిమా. అప్పట్లో తెలుగు, తమిళ భాషలలో సెన్సేషనల్ హిట్ గా నిలిచింది.

మరిన్ని వీడియోల కోసం :

బలగం వేణు రెండో సినిమాపై క్లారిటీ వీడియో

ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?

యాభై ఏళ్లుగా నిద్రపోని వింత వ్యక్తి.. డాక్లర్లే పరేషాన్‌!

సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్