వామ్మో.. ఇతను తాగే మంచినీళ్ల ఖరీదు లక్షన్నర !! వీడియో
ప్రపంచంలో కొందరు వ్యక్తుల అలవాట్లు వింతగాను, విచిత్రంగాను ఉంటాయి. వ్యక్తులు సాధారణమైన వాళ్లే అయినా వారి అలవాట్లు చాలా ఖరీదైనవిగా ఉంటాయి.
ప్రపంచంలో కొందరు వ్యక్తుల అలవాట్లు వింతగాను, విచిత్రంగాను ఉంటాయి. వ్యక్తులు సాధారణమైన వాళ్లే అయినా వారి అలవాట్లు చాలా ఖరీదైనవిగా ఉంటాయి. ఇదిగో ఈ వ్యక్తి కూడా అంతే… ఇతను కేవలం మంచినీళ్ల కోసమే నెలకు లక్షన్నర ఖర్చు చేస్తాడట. పోనీ ఇతనేమైనా పెద్ సెలబ్రిటీనా అంటే కాదు… టిక్‌టాక్‌లో అప్పుడప్పుడూ వీడియోలు చేస్తూ ఏదో కొంత పాపులారిటీ సంపాదించుకున్నాడు. అయితే ఎవరైనా కేవలం మంచినీళ్ల కోసమే అంత ఖర్చు పెడతారా అని అనిపిస్తుంది…
Also Watch:
మీరు చేసే ఈ తప్పులే తలనొప్పికి కారణం.. అవేంటో తెలుసా ?? వీడియో
ఛీ..ఛీ.. ఇదేం ఫుడ్‌రా బాబు !! తేలు, పాముల సూప్.. వీడియో
అందంగా ముస్తాబైన పెళ్లి కూతురు.. కానీ వరుడు చేసిన పనేంటో తెలుసా ?? వీడియో
Viral Video: మహిళపై షార్క్ ఎటాక్ !! పోరాడి.. పోరాడి.. !! వీడియో
టామ్ అండ్ జెర్రీలో పుష్ప సన్నివేశాలు. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు.. వీడియో
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

