పిల్లితో బలవంతంగా కాలిముద్రలు.. కష్టం పగవాడికి కూడా రాకూడదంటున్న నెటిజన్లు
సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు మనం చూస్తుంటాం. వాటిలో పెంపుడు జంతువులకు సంబంధించినవి బాగా ట్రెండవుతుంటాయి. వాటి చిలిపి చేష్టలను నెటిజన్లు బాగా ఇష్టపడతారు. తాజాగా ఓ పిల్లికి ఘోర అన్యాయం జరిగిపోయింది. దాంతో ఆ పిల్లి పరిస్థితి చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.
సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు మనం చూస్తుంటాం. వాటిలో పెంపుడు జంతువులకు సంబంధించినవి బాగా ట్రెండవుతుంటాయి. వాటి చిలిపి చేష్టలను నెటిజన్లు బాగా ఇష్టపడతారు. తాజాగా ఓ పిల్లికి ఘోర అన్యాయం జరిగిపోయింది. దాంతో ఆ పిల్లి పరిస్థితి చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. అసలేం జరిగిందంటే… నెట్టింట వైరల్‌అవుతున్న ఈ వీడియోలో ఒక పిల్లి నుంచి తన యజమాని కాలి వేలిముద్రలు తీసుకుంటున్నాడు. అతనా దాని కాలితో ఓ డాక్యుమెంట్‌మీద కాలిముద్ర వేయించాడు. అనంతరం దానిని తీసుకెళ్లి ఓ ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్‌లో బెడ్‌పైన పడుకోబెట్టాడు. ఇంకేముంది.. డాక్టర్ వచ్చి దానికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసి వెళ్లిపోయాడు. ఇక ఆపరేషన్ జరిగిన విధానం, ఆ పిల్లి పరిస్థితి చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఓ యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ పిల్లి వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటికే 32 లక్షలమందికి పైగా వీక్షించారు. వేలాదిమంది లైక్ చేశారు. అంతేకాదు ఫన్నీ కామెంట్స్‌తో షేర్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jr NTR: ఎన్టీఆర్ గ్లోబల్ ఆఫర్.. రివీల్ చేసిన హాలీవుడ్ డైరెక్టర్
Ram Charan: జపాన్‌లో దద్దరిల్లేలా చరణ్ తుఫాన్ !!
Karthik Varma Dandu: బంపర్ ఆఫర్ పట్టిన విరూపాక్ష డైరెక్టర్..
Uppal Sky Walk: ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న ఉప్పల్ స్కైవాక్
Hyderabad: హైదరాబాద్ లో బయటపడ్డ మరొక సొరంగం !! లోపాలకి వెళ్లి చూడగా షాక్ !!