Jr NTR: ఎన్టీఆర్ గ్లోబల్ ఆఫర్.. రివీల్ చేసిన హాలీవుడ్ డైరెక్టర్
ట్రిపుల్ ఆర్ క్రేజ్ దాటికి... యంగ్ టైగర్ టూ గ్లోబల్ స్టార్‌గా మారిపోయిన ఎన్టీఆర్.. అప్పటి నుంచే హాలీవుడ్ మేకర్స్ కళ్లలో పడ్డారు. తారక్ తో సినిమా చేయాలనే ఆలోచనను..! తమ సినిమాల్లో ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్ చేయించాలనే ఐడియాను వారిలో పుట్టించారు.
ట్రిపుల్ ఆర్ క్రేజ్ దాటికి… యంగ్ టైగర్ టూ గ్లోబల్ స్టార్‌గా మారిపోయిన ఎన్టీఆర్.. అప్పటి నుంచే హాలీవుడ్ మేకర్స్ కళ్లలో పడ్డారు. తారక్ తో సినిమా చేయాలనే ఆలోచనను..! తమ సినిమాల్లో ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్ చేయించాలనే ఐడియాను వారిలో పుట్టించారు. పుట్టించడమే కాదు.. ఇప్పుడది నిజం అయ్యే వరకు తెచ్చుకున్నారు. ఇక తాజాగా ఓ స్టార్ హాలీవుడ్ డైరెక్టర్.. తన సినిమాలో ఎన్టీఆర్ ను క్యాస్ట్ చేయాలనుందనే కామెంట్ చేయడంతో.. ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతున్నారు. ఎస్ ! ఇప్పటికే ఎన్టీఆర్ 30 సినిమాతో.. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ గన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ, ది సూసైడ్ స్క్వాడ్ తో పాపుల్ అయిన ఈ డైరెక్టర్… ట్రిపుల్ ఆర్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అద్భుతంగా నటించారని అప్రిషియేట్ చేశారు. అప్రిషియేట్ చేయడమే కాదు… ఆయనతో సినిమా చేయాలని ఉందంటూ తన మనసులో మాటను బయటపెట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ram Charan: జపాన్‌లో దద్దరిల్లేలా చరణ్ తుఫాన్ !!
Karthik Varma Dandu: బంపర్ ఆఫర్ పట్టిన విరూపాక్ష డైరెక్టర్..
Uppal Sky Walk: ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న ఉప్పల్ స్కైవాక్
Hyderabad: హైదరాబాద్ లో బయటపడ్డ మరొక సొరంగం !! లోపాలకి వెళ్లి చూడగా షాక్ !!
విమానం గాల్లో ఉండగా సినిమా రేంజ్ లో ఫైటింగ్.. కట్ చేస్తే..