Gopichand: డైరెక్టర్‌తో గొడవ పై గోపీచంద్ రియాక్షన్.. క్లారిటీ వీడియో
తన లుక్స్‌తో.. యాటిట్యూడ్తో.. శోభన్ బాబు రీప్లేస్ అనే కామెంట్ వచ్చేలా చేసుకున్న గోపీచంద్.. ఎప్పుడూ కూల్గానే ఉంటారు. తన ఫ్రెండ్స్‌తో.. తన జోన్లోనే టైం స్పెండ్ చేస్తుంటారు. తనకు నప్పే స్టోరీస్‌ను మాత్రమే సెలక్ట్ చేసుకుంటూ రిజర్వ్డ్ గా సినిమాలు చేస్తూ పోతుంటారు.
తన లుక్స్‌తో.. యాటిట్యూడ్తో.. శోభన్ బాబు రీప్లేస్ అనే కామెంట్ వచ్చేలా చేసుకున్న గోపీచంద్.. ఎప్పుడూ కూల్గానే ఉంటారు. తన ఫ్రెండ్స్‌తో.. తన జోన్లోనే టైం స్పెండ్ చేస్తుంటారు. తనకు నప్పే స్టోరీస్‌ను మాత్రమే సెలక్ట్ చేసుకుంటూ రిజర్వ్డ్ గా సినిమాలు చేస్తూ పోతుంటారు. కానీ అలాంటి గోపీచంద్ పై ఇటీవల కొన్ని కామెంట్స్ నెట్టింట కనిపించాయి. డైరెక్టర్ శ్రీవాస్‌తో .. గోపీ గొడవపెట్టుకున్నాడనే న్యూసుల చాలా బలంగా వినిపించాయి. అయితే గోపీ.. తాజాగా వీటి గురించే క్లారిటీ ఇచ్చారు. అసలేమైందనేది చెప్పారు. ఎస్ ! గోపీచంద్ హీరోగా.. శ్రీవాస్ డైరెక్షన్లో తెరకెక్కిన ఫిల్మ్ రామాబాణం! మే5thరిలీజ్‌కు రెడీ అయిన ఈ సినిమాను ప్రమోట్ చేసేందుకు ఇంటర్య్యూల మీద ఇంటర్య్వూలిస్తున్నారు గోపీచంద్. ఇక ఈకమ్రంలోనే తాజాగా.. తనకు.. డైరెక్టర్‌కు మధ్య జరిగిన గొడవ జరిగిందని ఒప్పకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!
Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..
Ustad Bhagat Singh: గబ్బర్ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

