Ram Charan: జపాన్‌లో దద్దరిల్లేలా చరణ్ తుఫాన్ !!
ఓ పక్క జపాన్‌లో ట్రిపుల్ ఆర్ తుఫాన్ కంటిన్యూ అవుతున్న టైంలోనే.. మరో హెచ్చరిక జారీ చేశారు తెలుగు మేకర్స్. ది మోస్ట్ అండర్ రేటెడ్ టూ.. ది మోస్ట్ రేటెడ్ ఫిల్మ్‌గా నామ్ కమాయించిన రామ్ చరణ్ సినిమాను తాజాగా జపాన్ లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.
ఓ పక్క జపాన్‌లో ట్రిపుల్ ఆర్ తుఫాన్ కంటిన్యూ అవుతున్న టైంలోనే.. మరో హెచ్చరిక జారీ చేశారు తెలుగు మేకర్స్. ది మోస్ట్ అండర్ రేటెడ్ టూ.. ది మోస్ట్ రేటెడ్ ఫిల్మ్‌గా నామ్ కమాయించిన రామ్ చరణ్ సినిమాను తాజాగా జపాన్ లో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆరెంజ్ సినిమాను .. జపనీస్ కోసం.. అక్కడున్న రామ్ చరణ్ ఫ్యాన్స్ కోసం భారీగా రిలీజ్ చేయబోతున్నారు. ఎస్! రీసెంట్‌గా రీ రిలీజ్ అయి.. సూపర్ డూపర్ హిట్టైన చెర్రీ ఆరెంజ్ మూవీని జపాన్‌లో మే6న రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారట మేకర్స్. ట్రిపుల్ ఆర్ కారణంగా… రామ్ చరణ్ కు వచ్చిన గ్లోబల్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా ను అక్కడ రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఫిక్స్ అవ్వడమే కాదు.. ఇప్పటికే ఇందుకు కావాల్సిన ఏర్పాట్లను కూడా చకా చకా చేస్తున్నారు మేకర్స్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Karthik Varma Dandu: బంపర్ ఆఫర్ పట్టిన విరూపాక్ష డైరెక్టర్..
Uppal Sky Walk: ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న ఉప్పల్ స్కైవాక్
Hyderabad: హైదరాబాద్ లో బయటపడ్డ మరొక సొరంగం !! లోపాలకి వెళ్లి చూడగా షాక్ !!
విమానం గాల్లో ఉండగా సినిమా రేంజ్ లో ఫైటింగ్.. కట్ చేస్తే..
విమానం గాల్లో ఉండగా సినిమా రేంజ్ లో ఫైటింగ్.. కట్ చేస్తే..