టీషర్టు పై క్యూఆర్ కోడ్ స్కానర్ .. ఎందుకో తెలుసా ??
ఢిల్లీలోని కన్నాట్ ప్రాంతంలో రోహిత్ సలుజా అనే ఓ వ్యక్తి తన టీషర్టుపై క్యూఆర్ కోడ్ స్కానర్ ప్రింట్‌తో నిధులు సేకరించాడు. అతడి టీ షర్టుపై ‘పురుషుల్లో భావోద్వేగాలు ఉన్నాయని తెలుసుకోవడానికి స్కాన్ చేయండి’ అని రాసిన క్యూఆర్ కోడ్ స్కానర్ ప్రింట్ ఉంది. దాన్ని స్కాన్ చేస్తే ఓ అభ్యర్థన వచ్చింది. అందులో తన బార్బర్ సోను ఫోన్ పోగొట్టుకున్నాడని, అతని ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడం వల్ల మరో మొబైల్ కొనగలిగే స్థోమత అతడికి లేదని పేర్కొన్నారు.
ఢిల్లీలోని కన్నాట్ ప్రాంతంలో రోహిత్ సలుజా అనే ఓ వ్యక్తి తన టీషర్టుపై క్యూఆర్ కోడ్ స్కానర్ ప్రింట్‌తో నిధులు సేకరించాడు. అతడి టీ షర్టుపై ‘పురుషుల్లో భావోద్వేగాలు ఉన్నాయని తెలుసుకోవడానికి స్కాన్ చేయండి’ అని రాసిన క్యూఆర్ కోడ్ స్కానర్ ప్రింట్ ఉంది. దాన్ని స్కాన్ చేస్తే ఓ అభ్యర్థన వచ్చింది. అందులో తన బార్బర్ సోను ఫోన్ పోగొట్టుకున్నాడని, అతని ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడం వల్ల మరో మొబైల్ కొనగలిగే స్థోమత అతడికి లేదని పేర్కొన్నారు. అందుకే అతనికి సహాయం చేయాలనే ఆలోచనతో తాను ఈ విధంగా నిధులు సేకరిస్తున్నట్లు రాసుకొచ్చారు. దయచేసి ఆర్థిక సహాయం చేయాల్సిందిగా అభ్యర్థించారు. అంతేకాకుండా ఆ బార్బర్ ఫోన్‌లో కుమార్ సాను నుంచి హనీసింగ్ వరకు అందరి పాటలు ఉండేవన్నారు. కొత్త ఫోన్ కొనుగోలు చేసిన అనంతరం అతనికి ఇష్టమైన పాటలన్నీ డౌన్‌లోడ్ చేసి బహుమతిగా ఇస్తానని రాసుకొచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విదేశీయుల్ని వెంబడించి.. టెన్షన్ పెట్టిన చిన్నారులు
అక్కడ ఫాస్ట్ ట్యాగ్ లేకపోతే… రెట్టింపు టోల్ ఛార్జీలు వసూలు
యువతి తలలోకి 70 సూదులు దింపిన మాంత్రికుడు
DSLR కెమెరా కోసం బంగారు నగలను చోరీ చేసిన పనిమనిషి
రోజూ పరగడుపున ఒక్క గ్లాస్ ఈ జ్యూస్ తాగండి.. ఫలితం మీరే చూడండి!
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

