Viral Video: దొంగను రక్షించాడు.. చివరికి ఆ దొంగకే బలయ్యాడు !! ఎలా ?? వీడియో
పాపం అని రక్షిస్తే.. తన వక్రబుద్ధిని చాటుకున్నాడు ఓ వ్యక్తి. ఈ వీడియో చూస్తే మీరూ అదే అంటారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి రోడ్డు పక్కన నిల్చుని ఫోన్ చూస్తూ ఉన్నాడు.
పాపం అని రక్షిస్తే.. తన వక్రబుద్ధిని చాటుకున్నాడు ఓ వ్యక్తి. ఈ వీడియో చూస్తే మీరూ అదే అంటారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి రోడ్డు పక్కన నిల్చుని ఫోన్ చూస్తూ ఉన్నాడు. ఇంతలో మరో వ్యక్తి పోలీసుల నుంచి తప్పించుకుని పరుగెత్తుకుంటూ అక్కడికి వచ్చాడు. అటూ ఇటూ చూసి పక్కనే ఉన్న పాన్ షాప్ వెనుక దాక్కున్నాడు. ఈ ఫోన్ చూస్తున్న వ్యక్తితో పోలీసులకు తాను లేనని చెప్పమంటాడు. అయ్యో పాపం అని భావించి.. ఆ వ్యక్తి పోలీసులు సమాచారం అడిగినా తప్పుడు సమాచారం చెప్పి పంపించేస్తాడు. దాంతో పోలీసులు మరోవైపు అతన్ని వెతుక్కుంటూ వెళ్లిపోతారు.. ఇంతలో ఈ దొంగ దర్జాగా వచ్చి తనకు సాయం చేసిన వ్యక్తి పక్కనే నిల్చుంటాడు.
Also Watch:
Viral Video: వేదికపైనే తన్నుకున్న వధూవరులు !! వీడియో
క్రికెట్‌లో కొత్త రూల్స్.. ఆ పని చేస్తే మూల్యం తప్పదు.. వీడియో
విడాకులు తీసుకున్న స్టార్ డైరెక్టర్.. 18 ఏళ్ళ వివాహ బంధానికి ముగింపు !! వీడియో
AP Movie Ticket Rates Fixed : థియేటర్ రేట్లు పెంచాం.. కాని కండీషన్ అప్లై !! వీడియో
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

