Viral: అబ్బో వీడి వేశాలో.. షార్క్‌తోనే ఏకంగా రోమాంటిక్ డాన్స్

Viral: అబ్బో వీడి వేశాలో.. షార్క్‌తోనే ఏకంగా రోమాంటిక్ డాన్స్

Phani CH

|

Updated on: Sep 16, 2022 | 9:36 AM

భయంకరమైన జంతువులు భూమిపై నివసించినట్లుగానే.. నీటి లోపల కూడా కొన్ని ఉంటాయి. ఇవి కూడా చాలా ప్రాణాంతకరమైనవి. వీటిలో సొరచేపలు సముద్రంలో ఎంతో వేగంగా, చాకచక్యంగా దాడి చేసే జీవులను చంపుకుతింటాయి.

భయంకరమైన జంతువులు భూమిపై నివసించినట్లుగానే.. నీటి లోపల కూడా కొన్ని ఉంటాయి. ఇవి కూడా చాలా ప్రాణాంతకరమైనవి. వీటిలో సొరచేపలు సముద్రంలో ఎంతో వేగంగా, చాకచక్యంగా దాడి చేసే జీవులను చంపుకుతింటాయి. వీటి పదునైన దంతాలతో పడవలను సైతం నమిలేస్తాయి.. అటువంటి పరిస్థితిలో, మనుషులు ఎప్పుడైనా వారి బారిన చిక్కుకుంటే ఏం జరుగుతుందో ఇక చెప్పక్కర్లేదు. అయితే, ఒక్కోసారి మనుషులను కూడా వీటిని వేటాడుతుంటారు. ఈ ఎపిసోడ్‌లో షార్క్‌కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఒక వ్యక్తి షార్క్‌తో రొమాంటిక్ డ్యాన్స్ చేస్తూ కనిపించడం వీడియోలో చూడొచ్చు. షార్క్‌లతో సహా పెద్ద అక్వేరియంలో చాలా చేపలు ఈత కొడుతున్నాయి. అందులోకి ప్రవేశించిన ఆ వ్యక్తి.. ఎలాంటి భయం లేకుండా షార్క్‌తో రొమాంటిక్ డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు. ఈ వీడియో చూసిన ప్రతిఒక్కరూ షాక్‌కు గురవుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అరటిపండ్లను చూస్తే ఎలుకలు పరుగో పరుగు !! ఎందుకో తెలుసా ??

నాగిని డ్యాన్స్‌ చేయమంటే నిజంగానే పాములా మారిపోయాడు !! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

కడుపునొప్పితో అస్పత్రికెళ్లిన మహిళ.. స్కాన్ చేయగా వెలుగులోకి వచ్చిన స్టన్నింగ్ నిజం

వీల్‌ఛైర్‌లో ఫుడ్‌ డెలివరీ చేస్తోన్న యువతి !! హ్యాట్సాఫ్‌ అంటోన్న నెటిజన్లు

డయానా ఉసురు తగిలింది.. ఆమె మహారాణి అయినా ఏం లాభం ??

Published on: Sep 16, 2022 09:36 AM