Viral Video: చనిపోయాడని పూడ్చిపెట్టారు.. కానీ 24 గంటల్లోనే ఇంటికి తిరిగొచ్చాడు.. చూసి ఫ్యూజులు ఔట్..
ఓ 55 ఏళ్ళ వ్యక్తి చనిపోయాడని భూమిలో పూడ్చిపెట్టారు. కానీ 24 గంటల్లోనే ఆ వ్యక్తి ఇంటికి తిరిగొచ్చాడు. ఇది వినడానికి విచిత్రంగానే ఉన్నప్పటికీ.. నిజంగానే జరిగింది. ఈ ఘటన తమిళనాడులోని ఈరోడ్‌కు
ఓ 55 ఏళ్ళ వ్యక్తి చనిపోయాడని భూమిలో పూడ్చిపెట్టారు. కానీ 24 గంటల్లోనే ఆ వ్యక్తి ఇంటికి తిరిగొచ్చాడు. ఇది వినడానికి విచిత్రంగానే ఉన్నప్పటికీ.. నిజంగానే జరిగింది. ఈ ఘటన తమిళనాడులోని ఈరోడ్‌కు సమీపంలోని బనగలద్‌పూర్ వద్ద చోటు చేసుకుంది.మూర్తి అనే దినసరి కూలీ చెరుకు తోటల్లో పని చేసేందుకు కొద్ది రోజుల క్రితం తిర్పూర్ వెళ్లారు. అయితే ఆదివారం ఉదయం మూర్తి చనిపోయినట్లు అతని కుమారుడు కార్తీకి సమాచారం అందింది. దీంతో కార్తీ అక్కడికి వెళ్లి చూడగా, చనిపోయింది తన తండ్రేనని నిర్ధారించుకున్నాడు. ఇక డెడ్ బాడీని స్వగ్రామానికి తీసుకొచ్చి ఆదివారం రాత్రి పూడ్చిపెట్టారు. అనంతరం అందరూ ఇంటికి తిరిగొచ్చారు.అయితే సోమవారం సాయంత్రం మూర్తి సజీవంగా ఇంటికి తిరిగొచ్చాడు. మూర్తిని చూసి కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..
Chimpanzee video: తగ్గేదే లే..! ఎంజాయ్ మీకే కాదు మాకు ఉంటది.. గేమ్స్‌తో చిల్ అవుతున్న చింపు..
Funny Video: అట్లుంటది మనతోని మరి.. ఒంటెతో యువతి సెల్ఫీ.. ఆ ఒంటె ఏంచేసిందో చూస్తే నవ్వాపుకోలేరు..!
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

