Viral Video: షుగర్ సాచెట్‌తో సూపర్ మ్యాజిక్ !! షాకవుతున్న నెటిజన్లు.. వీడియో
ఇంటర్నెట్‌లో నిత్యం ఎన్నో వింతలూ.. విశేషాలూ చూస్తుంటాం. ఒక్కోసారి వాటిని చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోతుంటాం. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఇంటర్నెట్‌లో నిత్యం ఎన్నో వింతలూ.. విశేషాలూ చూస్తుంటాం. ఒక్కోసారి వాటిని చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోతుంటాం. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఒక వక్తి చక్కెర సాచెట్‌తో మ్యాజిక్ చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. ఓవర్‌టైమ్ అనే ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయబడిన ఈ వీడియోను 5 మిలియన్లకు పైగా నెటిజన్లు వీక్షిస్తూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాజిక్ ట్రిక్ ను ఖచ్చితంగా తనిఖీ చేయాలని అంటున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి ఒక చక్కెర సాచెట్‌ను చించి చక్కెరను తన చేతిలో వేసుకున్నాడు.
Also Watch:
Viral Video: వేదికపైనే తన్నుకున్న వధూవరులు !! వీడియో
క్రికెట్‌లో కొత్త రూల్స్.. ఆ పని చేస్తే మూల్యం తప్పదు.. వీడియో
విడాకులు తీసుకున్న స్టార్ డైరెక్టర్.. 18 ఏళ్ళ వివాహ బంధానికి ముగింపు !! వీడియో
AP Movie Ticket Rates Fixed : థియేటర్ రేట్లు పెంచాం.. కాని కండీషన్ అప్లై !! వీడియో
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

