AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఈయ‌న మాములోడు కాడు.. 28 మంది భార్యల ముందు 37వ పెళ్లి చేసుకున్నాడు

ఒక పెళ్లి చేసుకున్న‌వారే సంసారాన్ని ఈద‌డానికి తెగ క‌ష్టాలు ప‌డుతుంటారు. క‌ర్మ కాలి రెండ‌వ పెళ్లి చేసుకుంటే.. ఆ క‌ష్టాలు ఎలా ఉంటాయో...

Viral Video: ఈయ‌న మాములోడు కాడు..  28 మంది భార్యల ముందు 37వ పెళ్లి చేసుకున్నాడు
Man 37th Marriage
Ram Naramaneni
|

Updated on: Jun 09, 2021 | 4:23 PM

Share

ఒక పెళ్లి చేసుకున్న‌వారే సంసారాన్ని ఈద‌డానికి తెగ క‌ష్టాలు ప‌డుతుంటారు. క‌ర్మ కాలి రెండ‌వ పెళ్లి చేసుకుంటే.. ఆ క‌ష్టాలు ఎలా ఉంటాయో మ‌నం అడ‌పా ద‌డ‌పా చూస్తూనే ఉంటాం. పూర్వం రాజులు చేసుకున్నారు అంటే వారికి ఉండే సంప‌ద‌, వైబోగాలు అలాంటివి మ‌రి. కాగా ఇటీవ‌ల‌ దుబాయ్‌కి చెందిన ఓ పెద్దాయన తన 28 మంది భార్యల సమక్షంలో గ్రాండ్‌గా 37వ పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహ కార్యక్రమంలో అతడి 135 మంది పిల్లలు, 126 మనవళ్లు, మనవరాళ్లు పాల్గొన్నారు. ఈ తతంగం చూస్తూ చుట్టూ నిలబడి ఉన్నవారంతా చప్పట్లు కొడుతూ సంబరాల్లో మునిగిపోయారు. ఇందుకు సంబంధించిన 45 సెకన్ల నిడివి కలిగిన ఓ వీడియోను ఐపీఎస్‌ అధికారి రూపిన్‌ శర్మ తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ఈ వీడియోకు రూపిన్ శ‌ర్మ , “జీవించి ఉన్న‌ అత్యంత సాహ‌సవంతుడు.. 28 మంది భార్య‌ల ఎదుట 37వ వివాహం” అనే క్యాప్ష‌న్ ఇచ్చారు. వీడియోను ఎక్క‌డ‌, ఎప్పుడు చిత్రీక‌రించార‌నే వివ‌రాలు తెలియ‌రాలేదు కానీ ఇంట‌ర్నెట్‌లో తెగ ట్రెండ్ అవుతుంది. ఇక తాత గారి భార్య‌ల బాగోతం చూసి నెటిజ‌న్లు త‌న క్రియేటివిటీ ఉప‌యోగించి కామెంట్లు పెడుతున్నారు.

‘ఒక్క పెండ్లే గ‌గ‌న‌మ‌వుతున్న రోజుల్లో అంత‌మంది భార్య‌ల‌తో ఆయ‌న ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు’ అని ఓ యూజ‌ర్ కామెంట్ పెట్ట‌గా, ‘‘నేనిప్పటి వరకు ఒక్క పెళ్లి చేసుకోవటానికే భయపడి చస్తున్నాను.. నువ్వు మాత్రం 37 పెళ్లిళ్లు చేసుకున్నావు’’… ‘‘ఇది చూస్తే​ సింగిల్స్ ఔట్’’ అంటూ మ‌రో ఇద్ద‌రు నెటిజ‌న్లు కామెంట్లు పెట్టారు.

Also Read: ప్రైవేట్ ఆస్పత్రులకు రూ.11.30 కోట్లు ఫైన్ వేసిన ఏపీ స‌ర్కార్

సాధారణ మరణానికి రూ.లక్ష… ప్రమాదంలో చనిపోతే రూ.5 లక్షలు సాయం!

Follow Us
వీటిని పచ్చిగా తింటే మీ మెదడులోకి పురుగులు వెళ్లడం పక్కా..!
వీటిని పచ్చిగా తింటే మీ మెదడులోకి పురుగులు వెళ్లడం పక్కా..!
హోలీకి ప్రత్యేక రైళ్లు! పూర్తి టైమ్‌ టేబుల్‌ ఇదే!
హోలీకి ప్రత్యేక రైళ్లు! పూర్తి టైమ్‌ టేబుల్‌ ఇదే!
'డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు' వెబ్ సిరీస్ రివ్యూ..
'డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు' వెబ్ సిరీస్ రివ్యూ..
బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. నలుగురు దుర్మరణం..
బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. నలుగురు దుర్మరణం..
తొలి ట్రోఫీ గెలిచిన జమ్మూ కాశ్మీర్.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.?
తొలి ట్రోఫీ గెలిచిన జమ్మూ కాశ్మీర్.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.?
గుక్కపట్టి ఏడుస్తున్న పసిబిడ్డపై రామచిలుక మ్యాజిక్‌..! ఆ తర్వాత
గుక్కపట్టి ఏడుస్తున్న పసిబిడ్డపై రామచిలుక మ్యాజిక్‌..! ఆ తర్వాత
మళ్లీ యుద్ధం.. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా మిసైళ్ల వర్షం
మళ్లీ యుద్ధం.. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా మిసైళ్ల వర్షం
బిగ్‌బాస్‌కు వెళ్లి తప్పు చేశాను.. టాలీవుడ్ నటి సంచలన కామెంట్స్
బిగ్‌బాస్‌కు వెళ్లి తప్పు చేశాను.. టాలీవుడ్ నటి సంచలన కామెంట్స్
బ్రేక్‌ఫాస్ట్‌లోకి అదిరిపోయే రాగి రవ్వ దోశలు.. ఎలా చేసుకోవాలంటే?
బ్రేక్‌ఫాస్ట్‌లోకి అదిరిపోయే రాగి రవ్వ దోశలు.. ఎలా చేసుకోవాలంటే?
ఆదివారమే హాలిడే ఎందుకు..? సండే సెలవు వెనుక ఇంత పెద్ద కథ ఉందా..
ఆదివారమే హాలిడే ఎందుకు..? సండే సెలవు వెనుక ఇంత పెద్ద కథ ఉందా..