అరె ఇతని చేతులు ఎంత పెద్దవో !! రెండు బాస్కెట్ బాల్స్‌ని ఒకేసారి !!
మీరు హాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం 'హల్క్' చూసే ఉంటారు. ఇందులో సాధారణంగా కనిపించే ఓ వ్యక్తి హల్క్‌గా మారతాడు. అంటే అతని శరీరం భారీగా మారిపోతుంది.
మీరు హాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ‘హల్క్’ చూసే ఉంటారు. ఇందులో సాధారణంగా కనిపించే ఓ వ్యక్తి హల్క్‌గా మారతాడు. అంటే అతని శరీరం భారీగా మారిపోతుంది. అతను చాలా శక్తివంతంగా మారతాడు. బరువైన చేతులతో ఎవరినైనా క్షణాల్లో మట్టి కరిపిస్తాడు. నిజ జీవితంలో కూడా ఇలాగే జరిగితే ఎలా ఉంటుంది.. అవును అమెరికాలో నివసిస్తున్న ఒక వ్యక్తి చేతి హల్క్ అంత పెద్దదిగా ఉంటుంది. అతని శరీరం సామాన్య మానవుడిలా ఉన్నప్పటికీ చేతులు మాత్రం చాలా పెద్దవిగా ఉంటాయి. అమెరికాలోని మిన్నెసోటా లో నివసించే జెఫ్ డాబే అనే వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన వ్యక్తిగా గుర్తింపు పొందారు. అతని చేయి ఇతర వ్యక్తుల కంటే చాలా పెద్దదిగా ఉంటుంది.
Also Watch:
పురుషులలో అకస్మాత్తుగా బట్టతల ఎందుకు వస్తుందో తెలుసా ??
Betel Leaves Benefits: పెళ్లైన పురుషులు పాన్ తింటే అద్భుత ఫలితాలు !!
Prabhas: ఉన్నటుండి మారిన రాధేశ్యామ్ టాక్ !! బాక్సాఫీస్ బద్దలు
Prabhas: డార్లింగ్ మనసు బంగారం.. మరోసారి మంచి మనసు చాటుకున్న ప్రభాస్
వాడు చేసిన పనికి.. భయంతో అడవిలో రాత్రంతా గడిపిన మహిళ
ఆదర్శ సర్పంచ్.. పదవి 'పక్కనపెట్టి'.. చెత్త ట్రాక్టర్ పట్టి !!
ఒరే ఫ్లాష్ మాన్.. వీడేం దొంగ బాబూ.. సీసీ కెమెరాకు చిక్కకూడదనీ
ఎండ ఎక్కువగా ఉందని ఏసీ ఆన్ చేయబోతే.. బయటికొచ్చిన పాములు
ఏటా రూ.4 కోట్ల సంపాదన.. NRI జంట పొదుపు మంత్రం ఇదే
ఆడంబరం లేదు.. అంతా ఆరోగ్యమే.. సేంద్రియ పెళ్లి గురించి మీకు తెలుసా
వానరాలకు 'త్రిశూలం' టాటూ.. అసలు కారణం ఇదే

