సూప‌ర్ డాడ్‌.. పిల్ల‌ల్ని ప్రోత్స‌హిస్తూ ఆ తండ్రి ఏం చేశాడంటే ??

సూప‌ర్ డాడ్‌.. పిల్ల‌ల్ని ప్రోత్స‌హిస్తూ ఆ తండ్రి ఏం చేశాడంటే ??

Phani CH

|

Updated on: May 10, 2023 | 8:54 PM

ఓ వ్య‌క్తి త‌న పిల్ల‌ల‌ను డ్యాన్స్ చేసేందుకు ప్రోత్స‌హించారు. దీనికి సంబంధించిన క్లిప్‌ను సాధ‌న అనే యూజ‌ర్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయగా ఈ వీడియోను ఏకంగా 90 ల‌క్ష‌ల మందికి పైగా వీక్షించారు. ఈ క్లిప్‌లో ప్ర‌ణ‌వ్ హెగ్డే అనే వ్య‌క్తితో సాధ‌న డ్యాన్స్ చేస్తూ పార్క్‌లో రీల్‌ను రికార్డు చేస్తుంటుంది.

ఓ వ్య‌క్తి త‌న పిల్ల‌ల‌ను డ్యాన్స్ చేసేందుకు ప్రోత్స‌హించారు. దీనికి సంబంధించిన క్లిప్‌ను సాధ‌న అనే యూజ‌ర్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయగా ఈ వీడియోను ఏకంగా 90 ల‌క్ష‌ల మందికి పైగా వీక్షించారు. ఈ క్లిప్‌లో ప్ర‌ణ‌వ్ హెగ్డే అనే వ్య‌క్తితో సాధ‌న డ్యాన్స్ చేస్తూ పార్క్‌లో రీల్‌ను రికార్డు చేస్తుంటుంది. ఆపై ఓ వ్య‌క్తి వారి వ‌ద్ద‌కు చేరుకుని వారితో త‌మ పిల్ల‌లు డ్యాన్స్ చేయ‌వచ్చా అని అడుగుతాడు. అందుకు సాధ‌న‌, ప్ర‌ణ‌వ్ అంగీక‌రించినా పిల్ల‌లు కొత్త‌వారి ముందు డ్యాన్స్ చేసేందుకు తొలుత నిరాక‌రిస్తారు. తండ్రి వారికి న‌చ్చ‌చెప్పి ప్రోత్స‌హించ‌డంతో పిల్ల‌లు డ్యాన్స్ చేసేందుకు అంగీక‌రిస్తారు. త‌మ పిల్ల‌లు డ్యాన్స్ చేస్తుండ‌గా ఆ వ్య‌క్తి ప్రోత్స‌హించ‌డం క‌నిపిస్తుంది. ఏదీ బెస్ట్ అని చెప్ప‌లేం..మీకు తెలిసింది చేయ‌డ‌మే అని తండ్రి గ‌ట్టిగా చెబుతుండ‌టం వినిపడుతుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మెక్‌డొనాల్డ్స్‌పై రూ.5 కోట్ల జరిమానా విధించిన కోర్టు !! ఎందుకో తెలుసా ??

తీవ్రమైన దగ్గుతో అస్పత్రికొచ్చిన వ్యక్తి.. ఎక్స్‌రే తీసిన డాక్టర్‌కి షాక్ !!

The Kerala Story: 5రోజుల్లోనే 56 కోట్లు.. కేరళ స్టోరీస్ మైండ్ బ్లోయింగ్ కలెక్షన్లు

Adipurush: ఒక్క రోజుకే 70 మిలియన్లు.. ఆదిపురుష్ దిమ్మతిరిగే రికార్డ్‌

సైలెంట్‌గా కూర్చున్న ఆమెను అక్కడ టచ్ చేశాడు.. ఆ తరువాత సీన్‌ నెక్ట్స్‌ లెవల్‌..