ఆల్చిప్పల డిష్ ఆర్డర్ పెడితే.. అనుకోని అదృష్టం కలిసొచ్చింది !!
మీలో చాలామంది చికెన్, ఫిష్, రొయ్యలు, పీతలు, నత్తలు ఇంకా రకరకాల మంసాలు తినే ఉంటారు. కానీ ఆల్చిప్పలతో చేసే వంటకాలు తిన్నవాళ్లు మాత్రం చాలా అరుదుగా ఉంటారు.
మీలో చాలామంది చికెన్, ఫిష్, రొయ్యలు, పీతలు, నత్తలు ఇంకా రకరకాల మంసాలు తినే ఉంటారు. కానీ ఆల్చిప్పలతో చేసే వంటకాలు తిన్నవాళ్లు మాత్రం చాలా అరుదుగా ఉంటారు. కొందరు ఈ డిష్‌ను చాలా ఇష్టంగా తింటారు. అమెరికా వంటి పాశ్చాత్త దేశాల్లో ఆల్చిప్పలకు మంచి డిమాండ్ ఉంటుంది. అయితే తాజాగా అమెరికాలో ఓ రెస్టారెంట్‌కు వెళ్లి ఆల్చిప్పల డిష్‌ను ఆర్డర్ చేసిన ఓ ఫ్యామిలీకి అదృష్టం కలిసొచ్చింది. స్కాట్ ఓవర్‌ల్యాండ్ అనే వ్యక్తి.. తన ఫ్యామిలీతో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లి ఆల్చిప్పల ఫుడ్‌ను తింటున్న సమయంలో ముత్యం రూపంలో అదృష్టం కలిసి వచ్చింది. ఓ ఆల్చిప్ప షెల్ ఓపెన్ చేయగా లోపల ఓ ఊదా రంగు ముత్యం ప్రత్యక్షమైంది. దీంతో ఆ వారంతా సర్‌ప్రైజ్ అయ్యారు. వెంటనే వారు ఫోన్‌లో గూగుల్ సెర్చ్ చేయగా.. ఆ ముత్యం 600 నుంచి 16,000 డాలర్ల మధ్య ఉంటుందని తేలింది. కాగా వారిచ్చిన ఆ డిష్ ఖరీదు కేవలం 14 డాలర్లు మాత్రమే. ఈ రకంగా చూస్తే ఆ ఫ్యామిలీ జాక్‌పాట్ కొట్టినట్లే.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నో పార్కింగ్‌లో బైక్ పార్క్ చేస్తే ఇట్టాగే ఉంటది !! వీడియో చూస్తే నవ్వాపుకోలేరు
99 ఏళ్ల బామ్మ !! 100వ మునిమనవడిని ముద్దాడిన వేళ !!
Viral: వీడిన మిస్టరీ.. ప్రపంచాన్నే వణికించిన భారీ గొయ్యి ఎలా ఏర్పడిందంటే ??
పూటగడవడం కష్టంగా ఉంది.. ఏదైన ఉద్యోగం ఇప్పించండి ప్లీజ్.. అంటున్న భారత క్రికెటర్
కొత్త జంటకు బంధువుల వింత ప్రశ్న..! సిగ్గుతో ఊగిపోయిన నవవధువు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

