Man Dance On Crocodile: ఏం ధైర్యం సామీ నీది.. మొసలిపై కూర్చొని డ్యాన్స్.. కట్ చేస్తే నవ్వులే నవ్వులు..
సాధారణంగా మొసలిని దగ్గరగా చూస్తే భయంతో పరుగులు తీస్తాం. మొసలి ఉన్న పరిసరాల్లోకి వెళ్లాలంటే వణికిపోతాం. అలాంటిది వాటికి మన చెత్తో ఆహారం వేయాలంటే.. ఇంకేమైనా ఉందా.. గుండె ఆగినంత పని అవుతుంది. కానీ ఇక్కడ ఓ వ్యక్తి
సాధారణంగా మొసలిని దగ్గరగా చూస్తే భయంతో పరుగులు తీస్తాం. మొసలి ఉన్న పరిసరాల్లోకి వెళ్లాలంటే వణికిపోతాం. అలాంటిది వాటికి మన చెత్తో ఆహారం వేయాలంటే.. ఇంకేమైనా ఉందా.. గుండె ఆగినంత పని అవుతుంది. కానీ ఇక్కడ ఓ వ్యక్తి స్వయంగా ఆహారం పెట్టడమే కాకుండా.. ఆ మొసలి పై ఎక్కి డాన్స్ చేశాడు. మొసలితో పరచకాలు ఆడాడు. ఇంతకీ అతను అలా ప్రవర్తించడానికి గల కారణమేంటో తెలుసా…ఆ వీడియోలో ఓ వ్యక్తి నీటిలో ఉన్న మొసలికి తన చేతులతో స్వయంగా ఆహారాన్ని అందించాడు. అంతేకాదు.. ఆ తర్వాత దాని వీపుపై కూర్చుని పాట పాడుతూ డ్యాన్స్ చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చాడు. అయినా మొసలి అతన్ని ఏమీ చేయలేదు..ఎంచక్కా మాంసం తింటూ ఉండిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కాసేపైతే ఆ మొసలి కడుపులో డ్యాన్స్ చేసేవాడు. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియోను మీరు ఓసారి చూసేయ్యండి.
మరిన్ని చూడండి ఇక్కడ:
Viral Video: ఓరిని దుంప తెగ ఇదేం గోలరా.. పెళ్లి పీతల మీద ఎక్కిళ్లు పెట్టి ఏడ్చినా వరుడు.. ఎందుకో తెలుసా..
Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..
Chimpanzee video: తగ్గేదే లే..! ఎంజాయ్ మీకే కాదు మాకు ఉంటది.. గేమ్స్‌తో చిల్ అవుతున్న చింపు..
Funny Video: అట్లుంటది మనతోని మరి.. ఒంటెతో యువతి సెల్ఫీ.. ఆ ఒంటె ఏంచేసిందో చూస్తే నవ్వాపుకోలేరు..!
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??

