ఒళ్లుగగుర్బోడిచే యాక్సిడెంట్ !! రెప్పపాటులో ఎంత ఘోరం
ప్రమాదం ఎప్పుడు.. ఎటువైపు నుంచి వస్తుందో ఊహించడం చాలా కష్టం. పనిమీద బయటకు వెళ్లిన వ్యక్తులు తిరిగి ఇంటికి క్షేమంగా చేరుతారనే నమ్మకం లేకుండా పోయింది.
ప్రమాదం ఎప్పుడు.. ఎటువైపు నుంచి వస్తుందో ఊహించడం చాలా కష్టం. పనిమీద బయటకు వెళ్లిన వ్యక్తులు తిరిగి ఇంటికి క్షేమంగా చేరుతారనే నమ్మకం లేకుండా పోయింది. కొందరు నిర్లక్ష్యంగా చేసే డ్రైవింగ్.. ఇతరుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతుంటాయి. రెప్పపాటులో జరిగే ఘోర రోడ్డు ప్రమాదాలు నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు హెచ్చరిస్తున్నా.. కొందరు చేసే నిర్లక్ష్య డ్రైవింగ్ ఇతరుల ప్రాణాల మీదకు వస్తుంటుంది. ఇటీవల భయాంకరమైన ప్రమాద దృశ్యాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో ప్రమాదకర వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చూస్తుండగానే ఓ వ్యక్తి గాల్లోకి ఎగిరి చక్కర్లు కొట్టాడు. ఈ ఘటన ఘజియాబాద్లో వేవ్ సిటీలో జరిగింది.
Also Watch:
బాక్సాఫీస్ బాస్ చిరుకి ఘోర పరాభవం రెండో రోజు నో కలెక్షన్స్
చిరును అరాచకంగా ఆడుకుంటున్నారు !! రెచ్చిపోతున్న మోహన్ బాబు సపోర్టర్స్
చిరంజీవి VS బాలయ్య !! ఇండస్ట్రీలో మొదలైన లొల్లి
మేకర్స్ కు చిరు స్వీట్ వార్నింగ్ !! నెక్ట్స్ సినిమాలపై నజర్