దసరా ఆఫర్‌లో ఆన్‌లైన్‌లో ఫోన్‌ బుకింగ్‌.. పార్శిల్‌ చూసి కస్టమర్‌ షాక్‌..

|

Oct 28, 2023 | 10:00 AM

ఇప్పుడంతా ఆన్‌లైన్ మయం. ఏది కావాలన్నా మొబైల్‌ తీసుకొని కావలసిన దానిపై ఒక్క క్లిక్‌ ఇస్తే చాలు.. నిమిషాల్లో ఆ వస్తువు కళ్లముందుంటుంది. ఫుడ్‌ దగ్గరనుంచి ఫోన్‌ వరకూ ఏదైనా ఆన్‌లైన్‌లోనే. దీనికి తోడు దసరా, దీపావళికి కొన్ని సంస్థలు భారీ ఆఫర్లు ప్రకటిస్తాయి. అలా ఆఫర్‌లో తక్కువకు వస్తుంది కదా అని ఓ వ్యక్తి మొబైల్‌ ఫోన్‌ ఆర్డ్‌ర్‌ పెట్టాడు. అంతా బాగానే ఉంది. కొత్తఫోన్‌ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్న అతనికి ఊహించని షాక్‌ తగిలింది.

ఇప్పుడంతా ఆన్‌లైన్ మయం. ఏది కావాలన్నా మొబైల్‌ తీసుకొని కావలసిన దానిపై ఒక్క క్లిక్‌ ఇస్తే చాలు.. నిమిషాల్లో ఆ వస్తువు కళ్లముందుంటుంది. ఫుడ్‌ దగ్గరనుంచి ఫోన్‌ వరకూ ఏదైనా ఆన్‌లైన్‌లోనే. దీనికి తోడు దసరా, దీపావళికి కొన్ని సంస్థలు భారీ ఆఫర్లు ప్రకటిస్తాయి. అలా ఆఫర్‌లో తక్కువకు వస్తుంది కదా అని ఓ వ్యక్తి మొబైల్‌ ఫోన్‌ ఆర్డ్‌ర్‌ పెట్టాడు. అంతా బాగానే ఉంది. కొత్తఫోన్‌ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్న అతనికి ఊహించని షాక్‌ తగిలింది. పార్శిల్‌లో ఫోన్‌కి బదులు రాళ్లు రావడంతో ఉత్సాహం కాస్తా ఉసూరుమనిపించింది. ఈ ఘటన అల్లూరి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని రాజవొమ్మంగి మండలం కిమ్మిగడ్డ గ్రామానికి చెందిన మహ్మద్‌ బాషా.. దసరా ఆఫర్లలో భాగంగా.. ఆన్‌లైన్‌లో 6 వేల రూపాయల ఖరీదు చేసే ఐటెల్‌ A60s ఫోన్‌ను ఆర్డర్‌ పెట్టాడు. అనుకున్న సమయానికే పార్శిల్ వచ్చింది. ఆర్డర్‌ డెలివరీ తీసుకున్న బాషా డెలివరీబోయ్‌నే ఆ పార్శిల్‌ ఓపెన్‌ చేయమని చెప్పాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌.. ఇప్పుడు బిచ్చమెత్తుకుంటూ ఇలా

పెళ్లికి ముందే శృంగారం.. నచ్చితేనే వివాహం.. ఎక్కడో తెలుసా ??

స్టోర్‌ రూమ్‌లో వింత శబ్దాలు.. అక్కడి సీన్‌ చూసి అంతా షాక్‌ !!

Viral Video: ఛత్తీస్ గఢ్‌లో గాల్లో ఎగిరిన హనుమంతుడు.. నెట్టింట వైరల్‌

గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులకు ఎంప్లాయ్‌మెంట్‌ ఆథరైజేషన్‌ కార్డు