ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. ఇప్పుడు బిచ్చమెత్తుకుంటూ ఇలా
సినిమా ఓ రంగుల ప్రపంచం. తెరపై తనను తాను చూసుకోవాలని, ఓ స్టార్‌లా వెలిగిపోవాలని ఎందరో కలలు కంటారు. కొందరుమాత్రమే ఆ కలలను నెరవేర్చుకోగలుగుతారు. అలా సినిమాలపై ఆసక్తితో ఇంట్లోనుంచి పారిపోయి వచ్చింది ఓ యువతి. అనుకున్నట్టుగానే సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అంతలోనే అంతా తారుమారైపోయింది. ఒక్కసారిగా అవకాశాలు తగ్గిపోయాయి. చివరికి బిచ్చమెత్తుకునే పరిస్థితికి చేరుకుంది.
సినిమా ఓ రంగుల ప్రపంచం. తెరపై తనను తాను చూసుకోవాలని, ఓ స్టార్‌లా వెలిగిపోవాలని ఎందరో కలలు కంటారు. కొందరుమాత్రమే ఆ కలలను నెరవేర్చుకోగలుగుతారు. అలా సినిమాలపై ఆసక్తితో ఇంట్లోనుంచి పారిపోయి వచ్చింది ఓ యువతి. అనుకున్నట్టుగానే సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అంతలోనే అంతా తారుమారైపోయింది. ఒక్కసారిగా అవకాశాలు తగ్గిపోయాయి. చివరికి బిచ్చమెత్తుకునే పరిస్థితికి చేరుకుంది. ఆమె ఎవరో కాదు.. భోజ్‌పురి పాపులర్ హీరోయిన్ మిథాలీ శర్మ. ఢిల్లీకి చెందిన మిథాలీ శర్మ భోజ్‌పురిలో ఫేమస్ హీరోయిన్. ఎప్పటికైనా టీవీలో కనిపించాలనుకున్న ఆమె ఇంటి నుంచి పారిపోయింది. ఒంటరిగా ముంబై వచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అవకాశాలకోసం చెప్పులరిగేలా తిరిగింది. మొదట మోడలింగ్ చేసింది. తర్వాత సినిమా అవకాశాలు రావడంతో బాగానే క్లిక్ అయింది. దర్శక నిర్మాతలు మిథాలీతో సినిమా తీసేందుకు పోటీపడే రేంజ్‌కి ఎదిగింది. ఏమైందో ఏమో కానీ, సడన్‌గా అంతా మారిపోయింది. మిథాలీకి బ్యాడ్ టైమ్ మొదలైంది. తను చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌టాక్‌ను మూటగట్టుకున్నాయి. అంతే, అవకాశాలు తగ్గిపోయాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెళ్లికి ముందే శృంగారం.. నచ్చితేనే వివాహం.. ఎక్కడో తెలుసా ??
స్టోర్ రూమ్‌లో వింత శబ్దాలు.. అక్కడి సీన్ చూసి అంతా షాక్ !!
Viral Video: ఛత్తీస్ గఢ్‌లో గాల్లో ఎగిరిన హనుమంతుడు.. నెట్టింట వైరల్
గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులకు ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ కార్డు
హెలికాఫ్టర్ నుంచి డాలర్ల వర్షం.. ఏరుకోవడానికి ఎగబడ్డ జనం..
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్

