పెళ్లికి ముందే శృంగారం.. నచ్చితేనే వివాహం.. ఎక్కడో తెలుసా ??
సహజీవనం.. పాశ్చాత్యదేశాలకే పరిమితమనుకున్న ఈ సంస్కృతి ఖండాంతరాలు దాటి భారతదేశంలోనూ విస్తరించి చివరికి అదొక ట్రెండ్‌గా మారిపోయింది. కానీ ఈ సహజీవనం అనేది పాశ్చాత్యదేశాలకంటే ముందే భారతదేశంలో ఓ సంప్రదాయమని మీకు తెలుసా? అవును పెళ్లికి ముందే నచ్చిన వ్యక్తితో కలిసి జీవించడం.. చివరివరకూ బంధం కొనసాగుతుంది అనే నమ్మకం కలిగితే వివాహం.. లేదంటే ఆ బంధానికి అంతటితో గుడ్‌బై చెప్పేయడం.
సహజీవనం.. పాశ్చాత్యదేశాలకే పరిమితమనుకున్న ఈ సంస్కృతి ఖండాంతరాలు దాటి భారతదేశంలోనూ విస్తరించి చివరికి అదొక ట్రెండ్‌గా మారిపోయింది. కానీ ఈ సహజీవనం అనేది పాశ్చాత్యదేశాలకంటే ముందే భారతదేశంలో ఓ సంప్రదాయమని మీకు తెలుసా? అవును పెళ్లికి ముందే నచ్చిన వ్యక్తితో కలిసి జీవించడం.. చివరివరకూ బంధం కొనసాగుతుంది అనే నమ్మకం కలిగితే వివాహం.. లేదంటే ఆ బంధానికి అంతటితో గుడ్‌బై చెప్పేయడం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. భారతదేశంలోని కొన్ని గిరిజన తెగలు ఈ సహజీవనాన్ని ఆచారంగా పాటిస్తారు. ఈ ఆచారం ఎక్కడో..ఎవరు పాటిస్తారో తెలుసుకుందాం.. తెలిసి తెలిసి సహజీవనాన్ని ఏ తల్లిదండ్రులూ అంగీకరించరు. పైగా పెళ్లికి ముందే మరో వ్యక్తితో కలిసుండడాన్ని తప్పు పడుతుంటారు. కానీ ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో మరియా తెగ ప్రజలు నివసిస్తుంటారు. ఇక్కడ స్వయంగా తల్లిదండ్రులే పిల్లలను సహజీవనానికి ప్రోత్సహిస్తారు. గ్రామస్తులతో కలిసి ఇష్టపడిన యువతీ యువకుల కోసం ఓ గుడిసెను ఏర్పాటు చేస్తారు. యువతీయువకులు అక్కడ చేరతారు. యువకుడు వెదురుతో దువ్వెనలు తయారు చేస్తారు. వాటిలో తనకు నచ్చినయువకుడు తయారు చేసిన దువ్వెనను యువతి దొంగిలిస్తుంది. అప్పుడు వారిద్దరూ కొన్నాళ్లు ఆ గుడిసెలో సహజీవనం చేస్తారు. అనంతరం ఓ శుభముహూర్తంలో పెద్దలు వారికి వివాహం చేస్తారు. ఈ తరహా వివాహాల వల్ల అక్కడ విడాకుల రేటు చాలావరకు తగ్గిందని స్థానికులు చెబుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్టోర్ రూమ్‌లో వింత శబ్దాలు.. అక్కడి సీన్ చూసి అంతా షాక్ !!
Viral Video: ఛత్తీస్ గఢ్‌లో గాల్లో ఎగిరిన హనుమంతుడు.. నెట్టింట వైరల్
గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులకు ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ కార్డు
హెలికాఫ్టర్ నుంచి డాలర్ల వర్షం.. ఏరుకోవడానికి ఎగబడ్డ జనం..
Salaar: అప్పుడే 175 కోట్ల కలెక్షన్స్.. కళ్లుతిరిగేలా చేస్తున్న సలార్ క్రేజ్
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్లైన్ మోసం..
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు
18 లక్షల సార్లు స్కిప్పింగ్ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ
పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు
ఫ్రెంచ్ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..
అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం

