తండ్రీకొడుకుల కొంపముంచిన సోషల్ మీడియా !! ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన దారుణ ఘటన
కుక్కలు, పిల్లులను ఇంటి సభ్యులుగా భావించి ఎంతో ఇష్టంగా పెంచుకునేవారు ఉన్నారు. అదే సమయంలో నోరులేని.. మూగజీవులను అకారణంగా హింసించి ఆనందాన్ని పొందేవారూ ఉన్నారు.
కుక్కలు, పిల్లులను ఇంటి సభ్యులుగా భావించి ఎంతో ఇష్టంగా పెంచుకునేవారు ఉన్నారు. అదే సమయంలో నోరులేని.. మూగజీవులను అకారణంగా హింసించి ఆనందాన్ని పొందేవారూ ఉన్నారు. తాజాగా మహారాష్ట్రలో రోడ్డుమీద కనిపించిన వీధి కుక్కను దారుణంగా కొట్టి చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదికాస్తా పోలీసుల దృష్టికి చేరడంతో చర్యలు చేపట్టారు. ఉల్హాస్‌నగర్‌లో ఓ వ్యక్తి , అతని కుమారుడుతో కలిసి వీధి కుక్కను దారుణంగా కొట్టి చంపారు. కుక్కను ఆ వ్యక్తి మొదటిసారిగా కొట్టడంతో తీవ్రంగా గాయపడింది. అనంతరం రెండు రోజుల తర్వాత అతని కుమారుడు కర్రతో కుక్కపై దాడి చేయడంతో అక్కడికక్కడే చనిపోయింది. ఇరుగుపొరుగువారు ఈ దారుణాన్ని ఆపడానికి ప్రయత్నించిన ఫలితం లేకపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అక్క పెళ్లి.. చెల్లెలు డాన్స్.. ఇరగదీసిందంటున్న నెటిజనం..!
ఎంగేజ్‌మెంట్‌లో అమ్మాయి కాళ్లు పట్టుకున్న అబ్బాయి !! పాపం.. అందరిలో బిస్కెట్ అయ్యాడు
పాములే.. పాములు.. కుప్పలు తెప్పలుగా.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే !!

కశ్మీర్లో TRF నరమేథం..దాని పుట్టుక వెనుక కథ ఏంటి? వీడియో

10 గ్రాముల బంగారం కాయిన్ కొంటే.. రూ.20వేలకు పైగా ఆదా వీడియో

ప్రళయానికి దగ్గరలో ప్రపంచం..! నిజమవుతున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం..

వెయిట్ లాస్ ఇంజెక్షన్లతో యమ డేంజరా !! బరువు తగ్గాలనుకుంటే బలేనా ?
