పాములే.. పాములు.. కుప్పలు తెప్పలుగా.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే !!
సాధారణంగా ఒక పామును హడలిపోయి వెనక్కి తిరిగి చూడకుండా పరుగులు పెడతాం. మరి అలాంటిది కుప్పలు తెప్పలుగా పాములన్నీ ఒకే దగ్గర కనిపిస్తే..
సాధారణంగా ఒక పామును హడలిపోయి వెనక్కి తిరిగి చూడకుండా పరుగులు పెడతాం. మరి అలాంటిది కుప్పలు తెప్పలుగా పాములన్నీ ఒకే దగ్గర కనిపిస్తే.. ఇంకేమైనా ఉందా.? గుండె ఆగినంత పనవుతుంది. ఇక్కడ కూడా అదే సీన్.. వీడియో చూస్తే మీరు షాక్ అవడం ఖాయం.. సోషల్ మీడియాలో ఎన్నో రకాల వైరల్ వీడియోలు తరచూ హల్చల్ చేస్తుంటాయి. అందులో కొన్ని షాకింగ్‌గా ఉంటాయి. అలాంటి వీడియోనే ఇది.. ఇందులో ఓ వ్యక్తి గోనె సంచిలో కుప్పలు.. తెప్పలుగా పాములను తీసుకొచ్చి.. అడవిలో వదిలిపెట్టాడు. పామును దగ్గర నుంచి చూస్తేనే మనం భయపడతాం. అలాంటిది ఆ వ్యక్తి ఆన్ని పాములను సంచిలో మూటకట్టుకొని పట్టుకొచ్చిందే కాకుండా.. ఏదో ధాన్యం బస్తా గుమ్మరించినట్టు గుమ్మరించాడు. అతను అన్ని పాములను అలా అడవిలో వదిలేయడం చూసి నెటిజన్ల నోట మాటరాకుండా అయిపోయారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రూ.19 లక్షలతో చెత్త కొన్నాడట.. కారుకు బ్యానర్ చూసి షాక్ అవుతున్న జనం
ట్రెడ్‌మిల్‌పై డ్యాన్స్ !! బ్యాలెన్స్ తప్పితే ఇక అంతే సంగతులు !!
కొండ అంచున విమానం !! విమానం రెక్కపై వ్యక్తి !! స్టన్నింగ్ వీడియో
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా

