ఎంగేజ్‌మెంట్‌లో అమ్మాయి కాళ్లు పట్టుకున్న అబ్బాయి !!  పాపం.. అందరిలో బిస్కెట్‌ అయ్యాడు

ఎంగేజ్‌మెంట్‌లో అమ్మాయి కాళ్లు పట్టుకున్న అబ్బాయి !! పాపం.. అందరిలో బిస్కెట్‌ అయ్యాడు

Phani CH

|

Updated on: Jun 07, 2022 | 8:44 AM

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తోంది. కోవిడ్‌ ఆంక్షలు పూర్తిగా ఎత్తివేయటంతో పెళ్లిళ్లు, ఫంక్షన్ల జోరు కొనసాగుతోంది. ఇకపోతే, పెళ్లి తంతులో భాగంగా జరిగే కొన్ని కొన్ని ఫన్నీ సీన్స్‌ వెంట వెంటనే సోషల్‌ మీడియాలో చేరిపోతూ నెటిజన్లను

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తోంది. కోవిడ్‌ ఆంక్షలు పూర్తిగా ఎత్తివేయటంతో పెళ్లిళ్లు, ఫంక్షన్ల జోరు కొనసాగుతోంది. ఇకపోతే, పెళ్లి తంతులో భాగంగా జరిగే కొన్ని కొన్ని ఫన్నీ సీన్స్‌ వెంట వెంటనే సోషల్‌ మీడియాలో చేరిపోతూ నెటిజన్లను ఎంజాయ్‌ చేస్తున్నారు. ముఖ్యంగా వ‌ధూవ‌రుల డ్యాన్స్ వీడియోలు కూడా ట్రెండింగ్ లో ఉన్నాయి. అయితే, ఇక్కడ ఓ ఎంజెట్‌మెంట్‌కు సంబంధించిన వీడియో ఇంటర్‌నెట్‌లో నవ్వులు పూయిస్తోంది. వీడియో చూసిన నెటిజన్లు అయ్యో పాపం అబ్బాయి అంటూ ఫన్నీ కామెంట్స్‌ కురిపిస్తున్నారు. సాధార‌ణంగా ఎంగేజ్ మెంట్ లో అబ్బాయి, అమ్మాయి రింగులు మార్చుకుంటారు. అయితే ఓ ఇంట్లో జ‌రిగే ఎంగేజ్ మెంట్‌లో ఫ‌న్నీ ఇన్సిడెంట్ జ‌రిగింది. ముందుగా అమ్మాయి.. అబ్బాయి చేతికి రింగ్‌ తొడిగి కాళ్లకు నమస్కారం చేసింది. ఇక ఆ తర్వాత అబ్బాయి వంతు.. అతను కూడా అమ్మాయి చేతి వేలికి ఉంగరం పెట్టి.. కాళ్లకు నమస్కారం చేశాడు.. దాంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాములే.. పాములు.. కుప్పలు తెప్పలుగా.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే !!

రూ.19 లక్షలతో చెత్త కొన్నాడట.. కారుకు బ్యానర్ చూసి షాక్ అవుతున్న జనం

ట్రెడ్‌మిల్‌పై డ్యాన్స్‌ !! బ్యాలెన్స్ తప్పితే ఇక అంతే సంగతులు !!

 

Published on: Jun 07, 2022 08:44 AM