చైన్ స్నాచర్‌కు చుక్కలు చూపిన పదేళ్ల చిన్నారి !!

Updated on: Mar 24, 2023 | 8:54 AM

సమయస్ఫూర్తితో వ్యవహరించడం.. ఆపద సమయంలోనూ అక్కరకు వస్తుంది. అంతేకాదు ధైర్యంగా ఉంటేనే పరిస్థితులను ఎదుర్కోవచ్చని ఇక్కడ ఓ పదేళ్ల చిన్నారి నిరూపించింది.

సమయస్ఫూర్తితో వ్యవహరించడం.. ఆపద సమయంలోనూ అక్కరకు వస్తుంది. అంతేకాదు ధైర్యంగా ఉంటేనే పరిస్థితులను ఎదుర్కోవచ్చని ఇక్కడ ఓ పదేళ్ల చిన్నారి నిరూపించింది. చైన్ స్నాచర్లు ఎక్కువ కావడంతో మహిళలు ఆభరణాలు ధరించి బయటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. అయితే, మహారాష్ట్రలోని పూణేకు చెందిన ఓ పదేళ్ల చిన్నారి మాత్రం చాలా ధైర్యంగా స్పందించింది. రోడ్డు వెంబడి వెళ్తున్న తన బామ్మ మెడలో చైన్ లాగిన దుండగుడిని పట్టుకుని.. బైకు మీద నుంచి కిందికి లాగేసేంత పని చేసింది. దీంతో స్థానికులు అప్రమత్తమవడంతో పలాయనం చిత్తగించాడు. పూణేలో తన ఇద్దరు మనవరాళ్లతో ఓ బామ్మ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తోంది. ఆ సమయంలో స్కూటీ మీద వచ్చిన ఓ ఆగంతకుడు.. ఆమె మెడలోని చెయిన్‌ లాక్కోబోయాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మగ-మగ కలిసినా సంతానం.. జపాన్ శాస్త్రవేత్తల అద్భుత సృష్టి

వింత అలవాటు.. రైల్ టికెట్​ కొంటారు.. కానీ ప్రయాణించరు !!

Vishwak Sen: NTR కోసం.. దమ్కీ దాస్‌ ఊర మాసు టైటిల్

ముగ్గురిలో ఎవరితో డ్యాన్స్ చేస్తావ్ ?? సాయి పల్లవి ఆన్సర్ అదిరింది..

శ్రీనిధి నోరు విప్పకుంటే.. రాకింగ్ స్టార్ పరువు గోవిందా !!

 

Published on: Mar 24, 2023 06:35 AM