డాన్స్ అదరగొట్టిన చిన్నారి.. ఆ ఎక్స్‌ప్రెషన్స్‌కి ఎవరైనా పడిపోవాల్సిందే
ప్రస్తుతం సోషల్‌మీడియా యుగంలో ఎందరెందరో తమ ట్యాలెంట్‌ను నెట్టింట ప్రదర్శిస్తూ పాపులర్ అవుతున్నారు. ఈ సోషల్ మీడియా రాత్రికి రాత్రి పలువురిని సెలబ్రిటీలుగా మార్చేసింది.
ప్రస్తుతం సోషల్‌మీడియా యుగంలో ఎందరెందరో తమ ట్యాలెంట్‌ను నెట్టింట ప్రదర్శిస్తూ పాపులర్ అవుతున్నారు. ఈ సోషల్ మీడియా రాత్రికి రాత్రి పలువురిని సెలబ్రిటీలుగా మార్చేసింది. తాజాగా ఓ చిన్నారి సెలబ్రిటీ తన డాన్స్‌తో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఆ బాలిక క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌కి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఆదిశ్రీ అనే చిన్నారి స్కూలుకు వెళ్తోంది. తెల్లని స్కూల్ యూనిఫాంమీద రెడ్‌కలర్ స్వెట్టర్ వేసుకొని ఎంతో ముద్దుగా ఉంది. స్కూలుకు వెళ్లేందుకు బయలుదేరిన ఆ చిన్నారి ఇంటినుంచి బయటకు రాగానే డాన్స్ చేయడం మొదలు పెట్టింది. ఆ లిటిల్ బేబీ ‘సైయన్ దిల్ మే ఆనా రే’ పాట రీమిక్స్ వెర్షన్‌కి డాన్స్ చేసింది. ఎంతో అద్భుతంగా స్టెప్స్ వేసిన ఆ బాలిక అంతే అద్భతంగా ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చింది. ఆ చిన్నారి చేసిన క్యూట్ యాక్టింగ్‌చూసి నెటిజన్లు తెగ ముచ్చటపడిపోతున్నారు. మరో విశేషమేంటంటే.. ఈ చిన్నారి ఓ డ్యాన్సింగ్ రియాలిటీ షోలో రన్నరప్‌గా నిలిచిందట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పొలం గట్టుపై బుసలు కొట్టిన 12 అడుగుల గిరినాగు.. షాకింగ్ వీడియో
కాఫీ రుచిని ఆస్వాదిస్తూ గన్ ఫైరింగ్.. సైనికుడి వీడియో వైరల్
మొండిగా ‘మగధీర’ సినిమాను కొన్నా.. కానీ ఆ తరువాతే !!
Aamir Khanఎన్టీఆర్ సినిమాలో అమీర్ ఖాన్ కీ రోల్ !!
Dil Raju: మహేష్‌తో గొడవపై దిల్ రాజు కామెంట్.. ఏమన్నారంటే ??
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

