Dil Raju: మహేష్‌తో గొడవపై దిల్ రాజు కామెంట్.. ఏమన్నారంటే ??
డిస్ట్రిబ్యూటర్ గా.. ప్రొడ్యూసర్‌గా.. ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న దిల్ రాజు.. ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గానే ఉంటారు. తన సినిమాలతో.. డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలతో..
డిస్ట్రిబ్యూటర్ గా.. ప్రొడ్యూసర్‌గా.. ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న దిల్ రాజు.. ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గానే ఉంటారు. తన సినిమాలతో.. డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలతో.. అంతటా బజ్ అవుతూనే ఉంటారు. వార్తలతో వైరల్ అవుతూనే ఉంటారు. అలాంటి దిల్ రాజు.. రీసెంట్ డేస్లో కాస్త స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా మాట్లాడడం మొదలెట్టారు. తన మీద వస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు.. వైరల్ అవుతున్న వార్తలను అడ్డుకునేందుకు.. ఆ వార్తలకు క్లారిటీ ఇచ్చేందుకు ఈ వేనే ఫాలో అవుతున్నారు. ఇక ఆ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్య్వూలో.. అందరూ అనుకుంటున్నట్టు.. మహేష్ కు తనకు ఎలాంటి ఇష్యూస్ లేవని చెప్పారు. ఎస్ ! ఓ సినిమా డిస్ట్రిబ్యూషన్ ఢీల్ సందర్భంగా తనకు మహేష్ కు గొడవ అయిందనే న్యూస్ మీడియాలో హైలెట్ అయిందని.. కాని అందరూ అనుకున్నట్టు తమ మధ్య ఏం జరగలేదన్నారు దిల్ రాజు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Karthi: WWE రింగులో హీరో కార్తీ.. ఎందుకంటే ??
ఉపాసన గుడ్ న్యూస్ చెప్పగానే కళ్లలో నీళ్లు తిరిగాయి
Tholi Prema: ఫ్యాన్స్‌కు డబుల్ ఖుషీ.. రి-రిలీజ్‌కు తొలిప్రేమ కూడా !!
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

