Tholi Prema: ఫ్యాన్స్‌కు డబుల్ ఖుషీ.. రి-రిలీజ్‌కు తొలిప్రేమ కూడా !!
అప్పటి దాకా.. పవన్ కళ్యాణ్‌ను జెస్ట్ చిరు బ్రదర్ గానే చూసిన జానాలుకు ఒకే సారి షాకిచ్చారు పవన్ కళ్యాణ్. సింపుల్ క్యారెక్టర్‌తో.. నేచురల్ హావభావాలతో..
అప్పటి దాకా.. పవన్ కళ్యాణ్‌ను జెస్ట్ చిరు బ్రదర్ గానే చూసిన జానాలుకు ఒకే సారి షాకిచ్చారు పవన్ కళ్యాణ్. సింపుల్ క్యారెక్టర్‌తో.. నేచురల్ హావభావాలతో.. యూత్‌ను కట్టిపడేసే స్టైల్‌తో.. ప్రేమను కొత్తగా ఆవిష్కరంచారు పవన్. తొలి ప్రేమతో.. తన కంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు పవన్. అయితే ఇదే సినిమాను ఇప్పుడు రీ – రిలీజ్ చేయబోతున్నట్టు ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే న్యూస్ చెప్పారు మేకర్స్. అంతేకాదు రిలీజ్ డేట్ కూడా అనైన్స్ చేసేసి.. ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఎస్ ! కోలీవుడ్ డైరెక్టర్ కరుణాకరణ్ డైరెక్షన్లో…. ssc బ్యానర్ పై తెరకెక్కిన చిత్రం తొలిప్రేమ. 1998లో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ టాక్‌ను తెచ్చుకుంది. పవన్‌కు తనకంటూ స్టార్ ఇమేజ్ క్రియేట్ అయ్యేలా చేసింది. ఆయన్ను స్టార్ హీరోగా.. నిలిచేలా చేసింది. ఇక ఈ సినిమాను కూడా జల్సా…ఖుషీ సినిమాల లాగే రీ రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు మేకర్స్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్‌నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

