కాఫీ రుచిని ఆస్వాదిస్తూ గన్ ఫైరింగ్.. సైనికుడి వీడియో వైరల్
దాదాపు 11 నెలలుగా రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. అటు రష్యా సైనిక చర్యను ఆపడం లేదు. ఇటు ఉక్రెయిన్ కూడా వెనక్కి తగ్గడంలేదు.
దాదాపు 11 నెలలుగా రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. అటు రష్యా సైనిక చర్యను ఆపడం లేదు. ఇటు ఉక్రెయిన్ కూడా వెనక్కి తగ్గడంలేదు. ఇరు దేశాల సైన్యాలు యుద్ధ రంగంలో పోరాడుతున్నాయి. ఈ క్రమంలోనే.. ఉక్రెయిన్ సైనికుడి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. రష్యా సైనికులపై ఫైరింగ్ జరుపుతున్న తీరు అందరినీ షాకింగ్‌కి గురి చేస్తోంది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియో చూసి “వావ్” అంటున్నారంతా. ఉక్రెయిన్ సైనికుడు సింపుల్‌గా కాఫీ కప్ చేతిలో పట్టుకున్నాడు. రెండు, మూడు సిప్‌లు కాపీ తాగాక, ఆ రుచిని ఆస్వాదించాడు. ఇంతలో దూరం నుంచి ఫైరింగ్ చేసిన సౌండ్ వినిపించింది. వెంటనే అలెర్ట్ అయిపోయాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మొండిగా ‘మగధీర’ సినిమాను కొన్నా.. కానీ ఆ తరువాతే !!
Aamir Khanఎన్టీఆర్ సినిమాలో అమీర్ ఖాన్ కీ రోల్ !!
Dil Raju: మహేష్‌తో గొడవపై దిల్ రాజు కామెంట్.. ఏమన్నారంటే ??
Karthi: WWE రింగులో హీరో కార్తీ.. ఎందుకంటే ??
ఉపాసన గుడ్ న్యూస్ చెప్పగానే కళ్లలో నీళ్లు తిరిగాయి
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్‌నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

