Aamir Khan: ఎన్టీఆర్ సినిమాలో అమీర్ ఖాన్ కీ రోల్ !!
ఇప్పటి వరకు సినిమా సినిమాకు మధ్య గ్యాబ్ ఎక్కువ ఇవ్వని యంగ్ టైగర్ ఎన్టీఆర్... ట్రిపుల్ ఆర్ తర్వాత మాత్రం షూటింగ్‌కు గ్యాబ్ ఇచ్చేశారు. ప్రీ ప్రొడక్షన్ పనే కారణమో..
ఇప్పటి వరకు సినిమా సినిమాకు మధ్య గ్యాబ్ ఎక్కువ ఇవ్వని యంగ్ టైగర్ ఎన్టీఆర్… ట్రిపుల్ ఆర్ తర్వాత మాత్రం షూటింగ్‌కు గ్యాబ్ ఇచ్చేశారు. ప్రీ ప్రొడక్షన్ పనే కారణమో.. లేక తనకు రెస్ట్ కావాలని ఫిక్స్ అయ్యారో తెలియదు కాని కొరటాల సినిమా షూటింగ్‌ను నెలలకు నెలలే పక్కకు పెట్టేశారు. తన ఫ్యామిలీతో.. ఫారెన్లో చెక్కర్లు కొడుతూ.. ఆ ఫోటోలతో నెట్టింట ట్రెండ్ అవుతున్నారు. ఇక తన సినిమా అప్డేట్స్ కావాలని బెట్టు చేస్తున్న ఫ్యాన్స్‌కు మాత్రం తాజాగా స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చేశారు తారక్. కొరటాల తో తాను చేయబోయే సినిమా షూటింగ్‌ను ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేస్తున్నట్టు.. ఓ అనౌన్స్ మెంట్ ఇప్పించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Dil Raju: మహేష్‌తో గొడవపై దిల్ రాజు కామెంట్.. ఏమన్నారంటే ??
Karthi: WWE రింగులో హీరో కార్తీ.. ఎందుకంటే ??
ఉపాసన గుడ్ న్యూస్ చెప్పగానే కళ్లలో నీళ్లు తిరిగాయి
Tholi Prema: ఫ్యాన్స్‌కు డబుల్ ఖుషీ.. రి-రిలీజ్‌కు తొలిప్రేమ కూడా !!
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

