మొండిగా ‘మగధీర’ సినిమాను కొన్నా.. కానీ ఆ తరువాతే !!
డిస్ట్రిబ్యూటర్ గా.. ప్రొడ్యూసర్‌గా.. ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న దిల్ రాజు.. ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గానే ఉంటారు. తన సినిమాలతో.. డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలతో..
డిస్ట్రిబ్యూటర్ గా.. ప్రొడ్యూసర్‌గా.. ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న దిల్ రాజు.. ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గానే ఉంటారు. తన సినిమాలతో.. డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలతో.. అంతటా బజ్ అవుతూనే ఉంటారు. వార్తలతో వైరల్ అవుతూనే ఉంటారు. అలాంటి దిల్ రాజు.. రీసెంట్ డేస్లో కాస్త స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా మాట్లాడడం మొదలెట్టారు. తన మీద వస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు.. వైరల్ అవుతున్న వార్తలను అడ్డుకునేందుకు.. ఆ వార్తలకు క్లారిటీ ఇచ్చేందుకు ఈ వేనే ఫాలో అవుతున్నారు. ఇక ఆ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్య్వూలో ఇండస్ట్రీ గురించి సినిమా డిస్ట్రిబ్యూషన్లో ఉన్న ఛాలెంజెస్ గురించి మాట్లాడారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Aamir Khanఎన్టీఆర్ సినిమాలో అమీర్ ఖాన్ కీ రోల్ !!
Dil Raju: మహేష్‌తో గొడవపై దిల్ రాజు కామెంట్.. ఏమన్నారంటే ??
Karthi: WWE రింగులో హీరో కార్తీ.. ఎందుకంటే ??
ఉపాసన గుడ్ న్యూస్ చెప్పగానే కళ్లలో నీళ్లు తిరిగాయి
Tholi Prema: ఫ్యాన్స్‌కు డబుల్ ఖుషీ.. రి-రిలీజ్‌కు తొలిప్రేమ కూడా !!
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

