Shocking Video: ఒరేయ్ అది పామురా.. పామునే మడతబెట్టేసిన బుడ్డోడు.! సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న షాకింగ్ వీడియో
పాము కనిపిస్తే వెంటనే కాళ్లకు పని చెప్పేస్తాం.. పాము ఉన్న చోటు నుంచి దూరంగా పారిపోయి ప్రాణాలను రక్షించుకుంటారు. కానీ ఓ వ్యక్తి చిన్న పామును ఓ బుడ్డోడి చేతికి ఇచ్చాడు. ఈ సీన్ చూసి, షాక్ అయిన ఇంట్లో వాళ్లు ఆ బుడ్డోడినే చూస్తుండగా,
పాము కనిపిస్తే వెంటనే కాళ్లకు పని చెప్పేస్తాం.. పాము ఉన్న చోటు నుంచి దూరంగా పారిపోయి ప్రాణాలను రక్షించుకుంటారు. కానీ ఓ వ్యక్తి చిన్న పామును ఓ బుడ్డోడి చేతికి ఇచ్చాడు. ఈ సీన్ చూసి, షాక్ అయిన ఇంట్లో వాళ్లు ఆ బుడ్డోడినే చూస్తుండగా, ఆ చిన్నోడు మాత్రం ఏమాత్రం బెదురుకోకుండా ఆ పామును పట్టుకోని మెడలో వేసుకున్నాడు. అంతేకాదు.. ఆ తర్వాత మెడలో నుంచి తీసి.. చేతిలో పట్టుకుని మడత బెట్టాడు. ఇక ఆ పాము కూడా ఏమి అనకుండా అలాగే ఉండి పోయింది. ఈ షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
మరిన్ని చూడండి ఇక్కడ:
Queuing for condoms: కండోమ్స్ కోసం క్యూ కట్టిన జనం.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే !
Raashi Khanna shocking: అలాంటి పనులకే హీరోయిన్ కావాలా…రాశీ ఖన్నా షాకింగ్ కామెంట్స్..
వైరల్ వీడియోలు
Latest Videos