మూడు సింహాల వెనుక ధైర్యంగా అడుగేస్తూ మహిళ !! నెట్టింట వీడియో వైరల్
ఓ మహిళ మూడు సింహాల వెనుక నడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్రూర మృగాలంటే అందరూ వణికిపోతుంటారు. అయితే ఈ మహిళ ఏ మాత్రం భయపడకుండా సింహాల వెనుక దర్జాగా నడిచివస్తున్న వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
ఓ మహిళ మూడు సింహాల వెనుక నడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్రూర మృగాలంటే అందరూ వణికిపోతుంటారు. అయితే ఈ మహిళ ఏ మాత్రం భయపడకుండా సింహాల వెనుక దర్జాగా నడిచివస్తున్న వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. ఈ వీడియోకు 60 లక్షలకు పైగా వ్యూస్ లభించాయి. మూడు సింహాలు తమతో ఆమెను నడిచేందుకు అనుమతిస్తున్నాయంటే వాటికి ఆ మహిళ ఓ ప్రత్యేక వ్యక్తి అని ఓ యూజర్ రాసుకొచ్చారు. ఈ సింహాలు ఎంత సౌమ్యంగా ఉన్నా ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పలేమని, ఆ మహిళ జాగ్రత్తగా ఉండాలని లయన్స్‌తో గేమ్స్ ప్రమాదమని మరో యూజర్ చురకలు వేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇదేం చికెన్ కుర్మా !! మండిపడుతున్న నెటిజన్లు
మరో ట్యాలెంట్‌ను పట్టేసిన టెక్ దిగ్గజం.. ఇతని టాలెంట్ చూసి నెటిజెన్స్ కూడా ఫిదా
రవితేజ మాటలపై తెలంగాణ ప్రజలు సీరియస్
Ravi Teja: బాస్ ట్వీట్‌కు.. మాస్ ఎమోషనల్ టచ్ !!
నెవర్ బిఫోర్ గా ‘రోలెక్స్’ ఫిల్మ్.. డైరెక్టర్ చెప్పిన దిమ్మతిరిగే న్యూస్
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

