ఇదేం చికెన్ కుర్మా !! మండిపడుతున్న నెటిజన్లు
యూకే ఫుడ్ ఛానెల్ చికెన్ కుర్మా వంటకం వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. రైస్, కిస్‌మిస్‌లు, పైన్ నట్స్, పాలకూరతో వంటిన చికెన్ కుర్మా వీడియోను చూసి దేశీ నెటిజన్లు ఇదేం రెసిపీ అంటూ నొసలు చిట్లించారు.
యూకే ఫుడ్ ఛానెల్ చికెన్ కుర్మా వంటకం వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. రైస్, కిస్‌మిస్‌లు, పైన్ నట్స్, పాలకూరతో వంటిన చికెన్ కుర్మా వీడియోను చూసి దేశీ నెటిజన్లు ఇదేం రెసిపీ అంటూ నొసలు చిట్లించారు. టేస్టీ యూకే అనే పేజ్ ఈ వైరల్ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఈ డిష్ కోసం ప్యాన్‌లో ఆయిల్ వేసి ఉల్లి, వెల్లుల్లిని వేయించారు. ఆపై చికెన్ ముక్కలు, టొమాటోలను కుర్మా పేస్ట్‌తో కలిపి బాస్మతి రైస్‌తో ఉడికించారు. ఆపై నీరు, కిస్‌మిస్‌లు వేసి కొద్దిసేపు ఉడికించిన తర్వాత రెసిపీకి పాలకూర, పైన్ నట్స్, పెరుగు, కొత్తిమీర జోడించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసినప్పటి నుంచి పది లక్షల మంది పైగా వీక్షించారు. అయితే ఈ రెసిపీపై దేశీ నెటిజన్లు విరుచుకుపడ్డారు. అసలు ఇదేం డిష్ అంటూ మండిపడ్డారు. అసలు మీ టీంలో ఎవరికైనా కుకింగ్ వచ్చా అంటూ ఓ యూజర్ ఆడుకున్నారు. ఇదేం అరాచకం అంటూ మరో యూజర్ కామెంట్ సెక్షన్‌లో రాసుకొచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మరో ట్యాలెంట్‌ను పట్టేసిన టెక్ దిగ్గజం.. ఇతని టాలెంట్ చూసి నెటిజెన్స్ కూడా ఫిదా
రవితేజ మాటలపై తెలంగాణ ప్రజలు సీరియస్
Ravi Teja: బాస్ ట్వీట్‌కు.. మాస్ ఎమోషనల్ టచ్ !!
నెవర్ బిఫోర్ గా ‘రోలెక్స్’ ఫిల్మ్.. డైరెక్టర్ చెప్పిన దిమ్మతిరిగే న్యూస్
RRR: గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు నామినేట్ అయిన RRR
కోట్లు ఇచ్చినా రాని ఆనందం.. రైతన్నను మురిపించిన నేల తల్లి
ఆ ఒక్క మాటతో.. ఆ మేనేజర్ లేచి వెళ్లిపోయాడు !
కొమ్ముతో జీపును ఎత్తిపడేసింది! భయంతో కేకలు వేసిన టూరిస్ట్‌లు..
10 నిమిషాల డెలివరీ కంటే ప్రశాంతతే ముఖ్యం!
కరెంట్ లేకుండానే కూలింగ్! ఇక ఏసీతో పనిలేదు
వామ్మో... ఆ ఊరి నిండా పాములే!
భీమేశ్వరాలయ సమీపంలో అరుదైన శ్వేతనాగు.. ప్రత్యక్షం

