మరో ట్యాలెంట్‌ను పట్టేసిన టెక్ దిగ్గజం.. ఇతని టాలెంట్ చూసి నెటిజెన్స్ కూడా ఫిదా
ఆనంద్ మహీంద్రా.. ట్యాలెంట్ ఎక్కడ ఉన్నా ఇట్టే పట్టేస్తారు ఈ టెక్ దిగ్గజం. వెంటనే వారిని సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తారు.
ఆనంద్ మహీంద్రా.. ట్యాలెంట్ ఎక్కడ ఉన్నా ఇట్టే పట్టేస్తారు ఈ టెక్ దిగ్గజం. వెంటనే వారిని సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తారు. అలా ఎంతోమంది మట్టిలో మాణిక్యాలు ఆనంద్ మహీంద్రా వీడియోల ద్వారా వెలుగులోకి వచ్చారు. తాజాగా మరో ట్యాలెంటెడ్ పర్సన్‌ను నెట్టింట పరిచయం చేశారు ఆనంద్ మహీంద్రా. ఓ కార్మికుడు బజాజ్ చేతక్ ను పవర్ ట్రైనర్ గా మార్చేసాడు. ఎత్తయిన భవన నిర్మాణాలలో కింది నుంచి పైకి మెటీరియల్ ను పంపించేందుకు క్రేన్లు లేదా పవర్ మెషిన్లను ఉపయోగిస్తారు. అంత ఖర్చు చేసే స్తోమత లేని ఓ సాధారణ కార్మికుడు తన అసాధారణ ప్రతిభను చాటుకున్నాడు. బజాజ్ చేతక్ ను పవర్ మెషిన్ గా మార్చాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రవితేజ మాటలపై తెలంగాణ ప్రజలు సీరియస్
Ravi Teja: బాస్ ట్వీట్‌కు.. మాస్ ఎమోషనల్ టచ్ !!
నెవర్ బిఫోర్ గా ‘రోలెక్స్’ ఫిల్మ్.. డైరెక్టర్ చెప్పిన దిమ్మతిరిగే న్యూస్
RRR: గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు నామినేట్ అయిన RRR
Avatar 2 Review: అవతార్ 2 రివ్యూ.. ‘పరమ బోరింగ్ సినిమా’
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు

